AP DSC 2025 మరికొన్ని పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేశారు: వెంటనే డౌన్లోడ్ చేసుకోండి

AP DSC Answer Key 2025: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ 2025 పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఎదురుచూస్తున్న మరో ముఖ్యమైన అప్డేట్ అధికారికంగా రావడం జరిగింది. జూన్ 14న జరిగిన పిజిటి ఇంగ్లీష్ మీడియం, జూన్ 17న జరిగిన జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ మీడియం పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు మరియు కీ రెస్పాన్స్ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగిందని డీఎస్సీ పరీక్షల నిర్వహణ అధికారులు తెలిపారు. ప్రాథమిక కీ సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారం ఇప్పుడు … Read more