AP DSC 2025 Results: ఎప్పుడు విడుదలవుతాయి?, విడుదల తేదీ, వెబ్సైట్ లింక్, పూర్తి వివరాలు

AP DSC 2025 Results: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 16,347 మెగా డీఎస్సీ పోస్టులకు సంబంధించి జూన్ ఆరో తేదీ నుండి జూలై రెండో తేదీ వరకు ఆన్లైన్ లో రోజుకి రెండు నుంచి మూడు విడతల వారీగా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ పరీక్షలో మరో రెండు రోజుల్లో పూర్తికానున్నటువంటి సందర్భంగా డీఎస్సీ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?, ఫలితాలు విడుదల చేసే తేదీ, ఫలితాలను ఏ వెబ్సైట్లో ఎలా చెక్ … Read more