ఏపీ జిల్లా కోర్టుల్లో 10th అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు విడుదల : పూర్తి వివరాలు

AP District Court Jobs Notification 2025: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కోర్టులో పెంచడానికి ఔట్సోర్సింగ్ విధానంలో టైపిస్ట్ కం అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు టెన్త్ లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు … Read more