ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీలు విడుదల – పూర్తి సమాచారం ఇక్కడ చూడండి

AP constable Mains exam dates 2025: ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వారు అధికారికంగా కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలకు సంబంధించినటువంటి తేదీలను విడుదల చేయడం జరిగింది. (SCT Police Constable Civil & APSP) ఉద్యోగుల బత్తికి సంబంధించి మెయిన్స్ పరీక్ష తేదీలు విడుదల చేశారు. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మరియు ఫిజికల్ ఈవెంట్స్ లో అర్హత పొందినటువంటి అభ్యర్థులు ఈ మెయిన్స్ రాత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. మెయిన్స్ రాత … Read more