AP Auto Drivers Sevalo Scheme 2025 Released – Check Eligible List Here

AP Auto Drivers Sevalo Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ సంక్షేమం కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఆటో డ్రైవర్స్ సేవలో పథకాన్ని అక్టోబర్ 4వ తేదీన అధికారికంగా ప్రారంభించనున్నారు. అక్టోబర్ 4 సాయంత్రం 4:00 గంటలకు లబ్ధిదారుల ఎకౌంట్లో ₹15,000/- రూపాయలు జమకానున్నాయి. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ఆటో, టాక్సీ, క్యాబ్, లారీ, మ్యాక్సీ క్యాబ్, మరియు మోటార్ కార్ డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు. అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబోయే … Read more