ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం తాజా సమాచారం – ప్రతి మహిళకు నెలకు ₹1,500/- : పూర్తి వివరాలు చూడండి.

AP Aadabidda Nidhi Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఎన్నికలలో ప్రకటించినటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మహిళల్లో ఆసక్తి భారీగా పెరిగింది. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి మహిళకు 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి వారికి నెలకు 1500 రూపాయలు వారి యొక్క అకౌంట్లో డిపాజిట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకాన్ని గతంలోని అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటికీ … Read more

ఆడబిడ్డ నిధి పథకం కొత్త మార్గదర్శకాలు విడుదల: పథకం ప్రారంభ తేదీ వచ్చేసింది – ఉండవలసిన అర్హతలు, ఎలా అప్లై చేయాలి

Aadabidda Nidhi scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైనటువంటి పథకం ” ఆడబిడ్డ నిధి పథకం 2025 ( Aadabidda Nidhi scheme 2025). ఈ పథకాన్ని ఈ జూలై నెలలోనే ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కసరత్తు ప్రారంభించింది. ఈ పథకాన్ని P4 కి అనుసంధానం చేసి అమలు చేయాలని భావిస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకమైన విడుదల చేసిన ప్రభుత్వం, అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు, కావలసిన సర్టిఫికెట్ల … Read more