AP 10th Supplementary Exams 2025 Results Released Date: Check Results @www.bse.ap.gov.in/

AP 10th Supplementary Exams 2025: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. కొన్ని వేల మంది ఈ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు ఫీజులు చెల్లించి పరీక్షలకు హాజరు కావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. రాష్ట్రంలో కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్ష పత్రాల మూల్యాంకనం … Read more