CBSE Board 10th & 12th Results 2025 OUT Now?: Check Your Results @cbse.gov.in?
CBSE Board Results 2025: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి మరియు 12వ తరగతి ఫలితాలను రేపు ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్యన (CBSE Results 2025) విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 44 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఫలితాలు ఇన్ని రోజులైనా రాకపోయేసరికి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానంగా … Read more