ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 33,566 ఉద్యోగాలు | FCI Category 2,3 Jobs Recruitment 2024 | Freejobsintelugu
FCI Recruitment 2024: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI నుండి 33,566 కేటగిరీ 2, కేటగిరీ 3 పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఖాళీల నోటీసుని డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం … Read more