TS inter 1st year & 2nd year supplementary exams 2025 results date: Check Results @tgbie.cgg.gov.in/

TS inter supplementary exams 2025: తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర సప్లమెంటరీ రాత పరీక్షలు మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. అయితే పరీక్షలు పూర్తయిన తర్వాత ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై విద్యార్థుల్లో సందిగ్ధత నెలకొంది. మొత్తం 4.12 లక్షల మంది విద్యార్థులు ఈ ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. 892 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, … Read more

AP POLYCET 2025 Counselling Delay: When Counselling Notification Release

AP Polycet 2025: ఆంధ్రప్రదేశ్లోని డిప్లమా కళాశాలలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 30న నిర్వహించిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాత పరీక్ష ఫలితాలను మే 13వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విద్యార్థులు కౌన్సిలింగ్ తెలియల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కానీ ఇంతవరకు విద్యా శాఖ వారు ఏపీ పాలీసెట్ 2025 కు సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించలేదు. అయితే ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల కావడం … Read more

AP EAMCET 2025 answer key released : Download Answer Key & Response Sheets @cets.apsche.ap.gov.in/EAPCET

AP EAMCET 2025 Answer Key: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ రాత పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇంజనీరింగ్ అభ్యర్థులకు జరుగుతున్నాయి. అయితే మే 19, 20 తేదీల్లో జరిగిన అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఎంట్రెన్స్ రాత పరీక్షల ఆన్సర్ కి మే మే 22వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల జేఎన్టీయూ మరియు ఎంసెట్ విభాగం వారు మే 27వ తేదీ ఉదయం విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆ … Read more

Telangana DEECET 2024 Results: Download Results @deecet.cdse.telangana.gov.in/TSDEECET

TGDEECET 2025 Results: తెలంగాణ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి తెలంగాణ స్టేట్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షను నిన్న అనగా ఆదివారం నిర్వహించారు. మొత్తం 43 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 33,821 మంది పరీక్షకు హాజరయ్యారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టుకున్నారు అలాగే ఎక్కువమంది రాత పరీక్షకు హాజరు … Read more

AP Intermediate 1st Year & 2nd Year Supplementary Results 2025 Release Date: Check @bie.ap.gov.in/

AP Intermediate 1st Year & 2nd Year Supplementary Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెకండియర్ సప్లమెంటరీ పరీక్షలు ఇటీవలే ముగిసిన విషయం మీకు తెలిసిందే. అయితే ఈ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఒక శుభవార్త. ఈ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఈ ఫలితాలు ఎంతో కీలకం. ఇంటర్ ఫస్టియర్ సబ్జెక్టులో మార్కులను మెరుగుపరచుకోవడానికి … Read more

ఏపీ ఎంసెట్ 2025: 30వ తేదీలోగా ఇంటర్ మార్కులు తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి : 25% వెయిటేజ్ మార్కులు కలుస్తాయి : వెంటనే వివరాలు తెలుసుకోండి

AP EAMCET 2025 : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలు మే 27వ తేదీతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సెట్ చైర్మన్, జెఎన్టియు ఉపకులపతి అయిన CSRK ప్రసాద్ ఇతర ఇంటర్ బోర్డు విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా వారి యొక్క మార్కుల వివరాలను EAPCET వెబ్సైట్లో డిక్లరేషన్ ఫారంలో అప్లోడ్ చేయాలని తెలిపారు. 25% వెయిటేజ్ మార్కులు కేటాయిస్తున్నందున ఈ మార్కులు తప్పనిసరిగా సీబీఎస్ఈ, ఐసిఎస్ఈ , ఏపీఓఎస్ఎస్, ఎన్ఐఓఎస్ఎస్, డిప్లమా, ఇతర బోర్డుల … Read more

TS polycet 2025 Rank vs College vs Branch : మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి

TS POLYCET 2025: తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలను మే 24వ తేదీ ఉదయం 11:30 గంటలకు విడుదల చేశారు.మొత్తం 1,06,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 98,858 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో 80,364 మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. మొత్తం 120 మార్కులకు జరిగిన ఈ ఎంట్రన్స్ రాత పరీక్షకు 36 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీ క్యాటగిరి అభ్యర్థులకు ఒక మార్కు వచ్చిన క్వాలిఫై … Read more

AP POLYCET 2025 Rank vs College vs Branch : మీకు వచ్చిన ర్యాంకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది ఇప్పుడే తెలుసుకోండి

AP POLYCET 2025: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 పరీక్షలు ముగిసాయి మరియు ఫైనల్ ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది. 1,39,000 మంది ఈ రాత పరీక్ష రాసి క్వాలిఫై కావడం జరిగింది. ఏప్రిల్ 30వ తేదీన రాత పరీక్ష నిర్వహించారు. మే ఆరో తేదీన ప్రాథమికకి విడుదల చేసి మే 10వ తేదీన అబ్జెక్షన్ సబ్మిట్ చేసిన వారి యొక్క ఫైనల్ కీ ని విడుదల చేయడం జరిగింది.మే 13వ తేదీన ఫైనల్ రిజల్ట్స్ విడుదల … Read more

AP EAMCET 2025: నాకు 100 మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది? – Expected EAMCET Rank 2025

AP EAMCET 2025 exam: ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కళాశాలలో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్నటువంటి ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు ముగిసాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పరీక్ష రాసిన విద్యార్థులు వారికి వంద మార్కులు వస్తే 2025లో ఎంసెట్లో ఎంత ర్యాంకు వస్తుందో తెలుసుకోవాలని ఒక కుతూహలం వారిలో ఉంటుంది. కాబట్టి … Read more

TS POLYCET 2025 Results OUT :Download Rank Card @polycet.sbtet.telangana.gov.in/

TS POLYCET 2025 Results: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో కోర్సులో ప్రవేశాలకు నిర్వహించినటువంటి తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష అక్క ఫలితాలను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. దాదాపుగా 98,000 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. మే 13వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పాలీసెట్ పరీక్షలు నిర్వహించారు. తర్వాత ప్రాథమిక ఆన్సర్ కి విడుదల చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు అబ్జెక్షన్స్ కూడా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ … Read more