AP TET 2025 Admit Cards: Download From Website – Full Details

AP TET Exam 2025: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుండి రోజుకు రెండు షిఫ్టుల వారీగా నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షలకు 2,58,638 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారికంగా విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో మహిళా అభ్యర్థులు 1,67,668 మంది ఉండగా , పురుష అభ్యర్థులు 90,970 మంది ఉన్నారు. మొత్తం దరఖాస్తులో 67% మంది మహిళలు ఉండడం గమనార్హం. అయితే ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, వారి … Read more

AP Court Exams 2025 Hall Tickets : Download @aphc.gov.in/recruitments

AP High Court Exams 2025: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 1620 పోస్టులను భర్తీ చేయడానికి మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవడానికి మే 13వ తేదీ నుండి జూన్ రెండవ తేదీ వరకు అవకాశం కల్పించారు. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రాతపరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ ఇప్పుడు పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 20 నుంచి 24వ … Read more

RRB NTPC 2025 12th Level Application Status Link : Check Details Now

RRB NTPC 2025 – 12th Level: భారత ప్రభుత్వం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, గత సంవత్సరం సెప్టెంబర్ లో విడుదల చేసిన రైల్వే ఎన్టిపిసి అండర్ గ్రాడ్యుయేట్ 2024 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో, వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి సంబంధించిన నోటీస్ ని ఈరోజురైల్వే బోర్డు అధికారులు విడుదల చేశారు.ఆ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ని జూలై 8, … Read more

AP District Court 2025 Exam Dates, Hall Tickets Download Details @Freejobsintelugu.com

AP District Court 2025 Exams: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 మే నెలలో 1620 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు మే 13వ తేదీ నుండి జూన్ రెండవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఇప్పుడు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న చాలామంది అభ్యర్థులు పరీక్షల షెడ్యూల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పరీక్షలను ఆగస్టు మొదటి … Read more

AP DSC 2025 కొత్త హాల్ టికెట్స్ విడుదల చేశారు: మళ్లీ మీరు ఈ రోజు నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి

AP DSC 2025 New Hall Tickets: ఆంధ్రప్రదేశ్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ ఆరో తేదీ నుండి నిర్వహిస్తున్న ఏపీ డీఎస్సీ పరీక్షల్లో భాగంగా జూన్ 20 మరియు 21 తేదీల్లో రద్దు చేసినటువంటి పరీక్షలను జూలై 1 మరియు 2వ తేదీలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తేదీలలో పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ డీఎస్సీ అధికారులు కొత్తగా ఈరోజు హాల్ టికెట్లను విడుదల చేశారు. జూలై 1 … Read more

TS TET Exams 2025: Hall Tickets Download – Answer Key, Response Sheets Download, Final Results Dates

TS TET Exams 2025: తెలంగాణ ప్రభుత్వం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TS TET 2025) పరీక్షలను ఈరోజు నుండి అనగా జూన్ 18వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు మొత్తం 16 రోజులపాటు, రోజుకి రెండు షిఫ్టులలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 1,83,653 అభ్యర్థులు పేపర్ 1 మరియు పేపర్ 2 కు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని నిర్ణీత … Read more

TG TET 2025 Hall Tickets OUT : Download @tgtet.aptonline.in/tgtet/

TG TET 2025 Hall Tickets 2025: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) 2025 కు సంబంధించి హాల్ టికెట్లను జూన్ 11వ తేదీ ఉదయం విడుదల చేశారు. దాదాపుగా 1.5 లక్షల మంది అభ్యర్థులు ఈ తెలంగాణ టెట్కు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు రోజుకు రెండు విడతల్లో ఉదయం, మధ్యాహ్నం కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వారి యొక్క … Read more

TG TET 2025 Hall Tickets Released: download hall ticket here

TG TET 2025 Exams: తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2025) పరీక్షల హాల్ టికెట్స్ ఈరోజు విడుదల అవ్వాల్సి ఉండగా, హాల్ టికెట్స్ విడుదలని 11వ తేదీకి పోస్ట్ పోన్ చేస్తూ తెలంగాణ విద్యాశాఖ ప్రకటన జారీ చేయడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని విద్యాశాఖ తెలిపింది. జూన్ 18 నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. … Read more

TS TET 2025 Hall Tickets Released : Download @tgtet.aptonline.in/tgtet

TS TET 2025 Exams తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 పరీక్షలను జూన్ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు, రోజుకి రెండు షిఫ్టుల వారిగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ తెలంగాణ టెట్ రాత పరీక్షకు 1.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. తెలంగాణ టెట్ 2025 హాల్ టికెట్స్ జూన్ 9వ తేదీ నుండి డౌన్లోడ్ … Read more

TS TET 2025 Hall Tickets Download @tgtet.aptonline.in/tgtet/

TS TET Exams 2025: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 రాత పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు జూన్ 9వ తేదీ నుండి హాల్టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నిన్న అనగా జూన్ 4వ తేదీన TS TET 2025 కి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 18వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు … Read more