AP EAMCET Official Last Cut Off Ranks Released: ఈ అధికారిక కటాఫ్ ర్యాంక్స్ తో మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోండి

AP EAMCET 2025 Official Last Cut Off Ranks: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. జూలై ఏడో తేదీ నుంచి 16వ తేదీ మధ్యన విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, జూలై 19వ తేదీన వెబ్ ఆప్షన్స్ ద్వారా కాలేజీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.అయితే ఇప్పుడు AP EAMCET అధికారిక వెబ్సైట్లో, 2024లో లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ద్వారా సీడ్స్ పొందినటువంటి విద్యార్థుల … Read more

TS POLYCET 2025 Seat Allotment Results Released: Check Details @tgpolycet.nic.in/

TS POLYCET 2025 Seat Allotment Results: తెలంగాణ పాలీసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ (TS policy 2025 Phase 1 seat allotment results ) ఫలితాలను జూలై 4, 2025వ తేదీన విడుదల చేశారు. మొదటి విడత కౌన్సెలింగ్కు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు వారి యొక్క సీట్ అల్లౌట్మెంట్ వివరాలను అధికారిక వెబ్సైట్ https://tgpolycet.nic.in/ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు. సీట్ అల్లౌట్ మెంట్ ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి … Read more

AP EAMCET 2025 లో 20,000 నుండి 1,80,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది: కేటగిరీల వారీగా కాలేజెస్, బ్రాంచెస్ లిస్ట్ చూడండి

AP EAMCET 2025: ఏపీ ఎంసెట్ 2025లో ఫలితాలు విడుదలయ్యి, మరి కొద్ది రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎంసెట్లో ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులకు ఏ కాలేజీలో తమకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా సీటు వస్తుందో తెలుసుకోవాలని అటువంటి ఒక కుతూహలం ఉంటుంది. గత సంవత్సరాల కటాపురంకులను ఆధారంగా చేసుకుని ఏపీ ఎంసెట్ 2025 లో 20,000 నుండి 1,80,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో కేటగిరీల వారీగా … Read more

TG TET 2025 Results OUT: Download Key & Results @tgtet.aptonline.in/tgtet/

TG TET 2025 Results: ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TG TET 2025) పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. జూన్ 18వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు షిఫ్టులలో కంప్యూటర్ ఆదర్శ పరీక్షలు నిర్వహించారు. దాదాపుగా 1.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ ఫలితాలను జూలై 5వ తేదీ ఉదయం విడుదల చేశారు. … Read more

AP RGUKT IIIT 2025 2nd Phase Results : Check Results @admissions25.rgukt.in/

AP RGUKT IIIT 2025 – 2nd Phase Results: ఆంధ్రప్రదేశ్ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఇందులో నూజివీడు త్రిబుల్ ఐటీ లో నాలుగు రోజుల సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనటువంటి విద్యార్థుల్లో 866 మంది సీటు సంపాదించారు. వీరిలో బాలురు 243 మంది, బాలికలు 623 మంది ఉన్నారు. రెండో రోజు జరిగిన కౌన్సిలింగ్లో 547 మంది విద్యార్థులను పిలువగా, 429 మంది … Read more

TG IIIT Basara 2025 Merit List Out Today : Download Results @rgukt.ac.in/

TG RGUKT IIIT Basara 2025: తెలంగాణ బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ త్రిబుల్ ఐటీలో ప్రవేశాల కోసం 2025లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు యొక్క మెరిట్ లిస్టు ఫలితాలను ఈరోజు అనగా జూలై 4వ తేదీ సాయంత్రంలోగా విడుదల చేయనున్నారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు దాదాపు 40 వేల నుండి 50,000 మధ్య ఉండవచ్చని అంచనా. మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు అందులో వారి యొక్క పేర్లు ఉన్నట్లయితే సంబంధిత … Read more

AP EAMCET 2025 Counselling Dates, Registration Dates, Certificates List, Classes Start Date

AP EAMCET 2025 Counselling Schedule: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఈరోజు ఏపీ ఎంసెట్ కన్వీనర్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ని అధికారికంగా విడుదల చేశారు. జూలై 7వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని విద్యార్థులు ఫీజు చెల్లించాలి. తర్వాత విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై అన్ని ఒరిజినల్ మరియు జిరాక్స్ కాపీలను సబ్మిట్ చేసి, వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ … Read more

ఏపీలో ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ పథకం 2025: దరఖాస్తులు స్వీకరిస్తున్నారు- ఇలా ఈరోజే అప్లై చేయండి.

AP Free Housing For All Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం పేరు అందరికీ ఉచిత ఇళ్ల పట్టాల పథకం 2025. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు 3 సెంట్లు ఇళ్ల స్థలం, అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు 2 … Read more

AP EAMCET 2025 లో ఎంత ర్యాంకు వస్తే RVR & JC గుంటూరు కాలేజీలో సీట్ వస్తుంది : క్యాటగిరీల వారీగా లిస్ట్ చూడండి

AP EAMCET 2025: ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల అయిన తర్వాత చాలామంది విద్యార్థులు చూపు గుంటూరులో ఫేమస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటైనటువంటి RVR & JC కాలేజీ వైపే ఉంటుంది. ఈ కాలేజీలో సీటు సంపాదించి మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా, ఒక మంచి కంపెనీలో జాబ్ సాధించాలని చాలామంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా RVR & JC లో ఎంత ర్యాంకు వచ్చిన … Read more

AP DSC Results 2025: Check Official Dates @Freejobsintelugu.com

AP DSC 2025 Results: ఏపీ మెగాడిఎస్సి 2025 పరీక్షలో నిన్నటితో విజయవంతంగా పూర్తయ్యాయి. మొత్తం 16 వేలకు పైగా ఉన్నటువంటి డీఎస్సీ పోస్టులను భర్తీ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ జూన్ ఆరో తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు రోజుకి రెండు విడతల వారీగా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏపీ మెగా డీఎస్సీ ఉద్యోగాలకు 3,60,000+ అభ్యర్థులు 5,50,000పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో SGT, TGT, PGT, PET, ఇతర టీచర్ పోస్టులు … Read more