TTD SVU Jobs notification 2025:
తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి కి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి 24 కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఎటువంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసే విధంగా అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హత కలిగినటువంటి మహిళలు మరియు పురుష అభ్యర్థులు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, Mphil, PhD అర్హతలు కలిగినటువంటి వారు దరఖాస్తులు చేసుకోవచ్చు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
ఉద్యోగాల పూర్తి వివరాలు :
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి విడుదలైన అకాడమిక్ కన్సల్టెంట్ పోస్టుల వివరాలను ఈ క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| అంశము | వివరాలు |
| పోస్ట్ పేరు | అకాడమిక్ కన్సల్టెంట్ |
| ఉండవలసిన అర్హతలు | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, Mphil, PhD చేసి ఉండాలి |
| జీతం వివరాలు | ₹70,000/- |
| దరఖాస్తు ఆఖరి తేదీ | నవంబర్ 17, 2025 |
| అధికారిక వెబ్సైట్ | Apply Online |
Note: పైన తెలిపిన పూర్తి వివరాలు అన్నీ కూడాను అధికారిక నోటిఫికేషన్ లో ఇవ్వబడినవి. కావున నిరుద్యోగ అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ పిడిఎఫ్ ని ఈ ఆర్టికల్ లోని సమాచారం ద్వారా డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు చెక్ చేసుకోగలరు.
ఉండవలసిన అర్హతలు:
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి విడుదలైన అకాడమిక్ కన్సల్టెంట్స్ ఉద్యోగాలకు డిగ్రీ తోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అలాగే Mphil, PhD చేసిన విద్యార్థులు ఈ ఉద్యోగాలకు. ఈ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు.
AP, TS నవంబర్ లో స్కూల్స్ హాలిడేస్ వివరాలు: Check
ఎంత వయస్సు ఉండాలి?:
ఎక్కడ మీకు కన్సల్టెంట్స్ 24 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 42 సంవత్సరాలు వరకు వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు మరొక ఐదు సంవత్సరాలు వరకు వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
ఎంపిక చేసే విధానం?:
24 అకాడమిక్ కన్సల్టెంట్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులలో ఖచ్చితమైన అర్హతలు కలిగినటువంటి వారిని ఈ క్రింది విధంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
- ముందుగా దరఖాస్తులను స్క్రుటిని చేస్తారు
- షార్ట్ లిస్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి
- ఆఫ్లైన్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
ఎంత జీతం చెల్లిస్తారు?:
ఎకడమిక్ కన్సల్టెంట్స్ గా ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹70 వేల రూపాయల వరకు జీతాలు చెల్లించడం జరుగుతుంది. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర ఎలవంచులు ఏమి చెల్లించబడవు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు :
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి విడుదలైన ఎకడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 31st అక్టోబర్, 2025
- నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు ఆఖరి తేదీ : 17th నవంబర్, 2025
- Notification PDF
- Apply Online Link
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో పైన తెలిపినటువంటి తేదీలలోగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ క్రింది విధంగా ఉంది.
- ముందుగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి.
- అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి
- అభ్యర్థులకు పూర్తి వివరాలు నమోదు చేయండి
- దరఖాస్తు రుసుము చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి
దరఖాస్తు ఫీజు వివరాలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది ఫీజు ఆన్లైన్ విధానంలో చెల్లించవలెను.
- OC, OBC అభ్యర్థులు: ₹1000/-
- SC, ST, PWD అభ్యర్థులు : ₹500/-
పైన తెలిపినటువంటి ఫీజును ఆన్లైన్ విధానంలోనే అభ్యర్థులు చెల్లించవలెను.
Note: పైన తెలిపినటువంటి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అర్హులైనటువంటి అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులను సబ్మిట్ చేయగలరు.
