నవంబర్ నెలలో పాఠశాలలకు ఆరు రోజులు సెలవులు: ఏపీ, తెలంగాణ స్కూల్ హాలిడేస్ లిస్ట్

AP, TS School Holidays List:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులకు శుభవార్త. ఈ నవంబర్ నెలలో విద్యార్థులకు ఆరు రోజుల వరకు సెలవులు రానున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సమాచారం కాబట్టి ఈ పూర్తి ఆర్టికల్ని చివరి వరకు చూసి అన్ని వివరాలు తెలుసుకోండి. రెండవ శనివారం, ఆదివారం తో పాటు ఇతర హాలిడేస్ అన్నీ కలిపి మొత్తం ఆరు రోజుల వరకు పాఠశాల విద్యార్థులకు సెలవులు రానున్నాయి.

ఏపీ మరియు తెలంగాణలో పాఠశాలలకు సెలవుల వివరాలు:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో నవంబర్ ఎనిమిదో తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు మొత్తం ఆరు రోజుల వరకు సెలవులు రానున్నాయి వాటి యొక్క పూర్తి వివరాలు ఈ క్రింది టేబుల్ ద్వారా తెలుసుకుందాం.

నవంబర్ 8, 2025 : రెండవ శనివారం పాఠశాలలకు సెలవు

నవంబర్ 9, 2025 : ఆదివారం సెలవు

నవంబర్ 14, 2025 : చిల్డ్రన్స్ డే ( స్కూల్ ఫంక్షన్ / రెగ్యులర్ క్లాస్సేస్ ఉండవు)

నవంబర్ 16, 2025 : ఆదివారం పాఠశాలలకు సెలెవు

నవంబర్ 23, 2025: ఆదివారం సెలవు

నవంబర్ 30, 2025: ఆదివారం సెలవు ఉంటుంది.

పైన తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ నెలలో మొత్తం ఆరు రోజుల వరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సెలవులు రానున్నాయి.

తల్లిదండ్రులు, విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:

  1. చిల్డ్రన్స్ డే రోజున చాలావరకు పాఠశాలలో ఫంక్షన్ మాత్రమే ఉంటుంది తప్ప ఎటువంటి తరగతులు నిర్వహించబడవు.
  2. నవంబర్ మూడో వారంలో చాలావరకు పాఠశాలల్లో FA Exams / Periodical Tests ప్లాన్ చేసి నిర్వహిస్తారు.
  3. ఈ నెలలో ఇంకా ఏమైనా స్థానిక సెలవులు ఉన్నట్లయితే పాఠశాలకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లేదా ఎంఈఓ ద్వారా వివరాలు తెలియజేయడం జరుగుతుంది.

నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పెద్దగా సెలవులు లేకపోవడం, పెద్ద పండుగలు లేకపోవడం వల్ల ఎక్కువ సెలవులు రాలేదు. అయితే విద్యార్థులకు ఆదివారాలు మరియు రెండవ శనివారం హాలిడేస్ రావడం జరిగింది.