TG TET 2025 Results:
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TG TET 2025) పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. జూన్ 18వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు షిఫ్టులలో కంప్యూటర్ ఆదర్శ పరీక్షలు నిర్వహించారు. దాదాపుగా 1.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ ఫలితాలను జూలై 5వ తేదీ ఉదయం విడుదల చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ యొక్క ప్రాథమిక ఆన్సర్ కి ఎన్ని డౌన్లోడ్ చేసుకొని, ఆన్సర్ కీ లో ఏమైనా తప్పులు గమనించినట్లయితే వాటికి అభ్యంతరాలు పెట్టుకోవచ్చు. అభ్యంతరాలు పెట్టుకోవడానికి జూలై 8వ తేదీ ఆఖరు తేదీన నిర్ణయించారు. తెలంగాణ టెట్ 2025 ఆన్సర్ కీ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూసి తెలుసుకుందాం.
తెలంగాణ టెట్ 2025 ప్రాథమిక కీ ఫలితాలు విడుదల తేదీ?:
తెలంగాణ టెట్ 2005 ప్రాథమిక కీ ఫలితాలను జూలై 5వ తేదీ ఉదయం విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. టెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకొని జూలై 8వ తేదీలోగా అభ్యంతరాలను సబ్మిట్ చేసుకోవాలి.
| ప్రాథమిక కీ విడుదల తేదీ | July 5th, 2025 |
| అభ్యంతరాలు పెట్టుకోవడానికి ఆఖరు తేది | July 8th, 2025 |
తెలంగాణ టెట్ ప్రాథమిక కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి:
పెట్టు ప్రాథమిక తిని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఎందుకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
TS IIIT బాసర 2025 మెరిట్ లిస్టు ఫలితాలు విడుదల
- ముందుగా తెలంగాణ టెట్ 2025 అధికారికి వెబ్సైట్ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో “TG TET 2025 Answer Key Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన ఆన్సర్ కి డౌన్లోడ్ అవుతుంది.
- మీ రెస్పాన్స్ షీట్స్ మరియు ఆన్సర్ కీ లో ఉన్న సమాధానాలను సరిచూసుకోండి
- కీలు తప్పులు గమనించినట్లయితే అభ్యంతరాలు సబ్మిట్ చేయండి
- మీకు మార్కులు కలిసే అవకాశం ఉంటుంది.
TG TET 2025 Answer Key Results
FAQ’s:
1. తెలంగాణ టెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ ఎప్పుడు?
తెలంగాణ స్టేట్ 2025 ఫైనల్ ఫలితాలను జూలై 22వ తేదీన విడుదల చేయనున్నారు
2. తెలంగాణ టెట్ 2025 ఆన్సర్ కి మరియు ఫలితాలను డౌన్లోడ్ చేసుకునే అధికారిక వెబ్సైట్?
https://tgtet.aptonline.in/tgtet వెబ్సైట్లో ప్రాథమిక కి మరియు ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
3. అభ్యంతరాలు పెట్టుకోవడానికి ఆఖరి తేదీ ఏమిటి?
తెలంగాణ టెట్ 2025 ఆన్సర్ కీలో తప్పులు గమనించినట్లయితే వాటికి అభ్యంతరాలు సబ్మిట్ చేసుకోవడానికి జూలై 8వ తేదీ వరకు సమయం ఇచ్చారు.
