AP EAMCET 2025 లో ఎంత ర్యాంకు వస్తే RVR & JC గుంటూరు కాలేజీలో సీట్ వస్తుంది : క్యాటగిరీల వారీగా లిస్ట్ చూడండి

AP EAMCET 2025:

ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల అయిన తర్వాత చాలామంది విద్యార్థులు చూపు గుంటూరులో ఫేమస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటైనటువంటి RVR & JC కాలేజీ వైపే ఉంటుంది. ఈ కాలేజీలో సీటు సంపాదించి మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా, ఒక మంచి కంపెనీలో జాబ్ సాధించాలని చాలామంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా RVR & JC లో ఎంత ర్యాంకు వచ్చిన వారికి క్యాటగిరీల వారీగా సీటు వస్తుందో పూర్తి సమాచారం ఇప్పుడు గత సంవత్సరాల కటాఫ్ ర్యాంక్స్ ని ఆధారంగా చేసుకుని చూద్దాం.

RVR & JC College పూర్తి వివరాలు:

Join Whats App Group

  • లొకేషన్ : చౌడవరం, గుంటూరు
  • అఫిలేషన్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
  • ఎక్రెడిడేషన్ : NAAC A+ | NBA Accredited Branches
  • టాప్ బ్రాంచెస్ : CSE, ECE, ఐటీ, AI & ML, Data Science, EEE, MECH, CIVIL

2024 Cut Off Ranks ప్రకారం 2025 Expected Cut Off Ranks:

ఈ క్రింద ఇవ్వబడిన లిస్టు గతేడాది 2024 ఫైనల్ ఫేస్ కౌన్సిలింగ్ ఆధారంగా Tentative ర్యాంకు కట్ ఆఫ్ వివరాలు:

AP ఎంసెట్ 2025, ఇంటర్ అర్హత పొందినవారు జూలై 6th లోగా Form పూర్తి చెయ్యాలి

BranchOC BoysOC GirlsBC-ABC-BBC-DSCSTEWS
CSE4,8005,4007,0006,5006,20020,00021,0006,000
AI, & ML7,2008,10010,0009,3008,90023,00024,0008,500
IT6,3006,8008,2007,5007,10021,50022,0007,000
ECE9,0009,80011,00010,2009,90025,00026,5009,000
EEE13,50014,00015,50014,20013,80030,00031,00013,000
Civil22,00024,00025,00023,00038,00038,00040,00021,000
MECH20,00021,00022,00020,50035,00035,00037,00019,500

Note: ఈ కటాఫ్ ర్యాంక్ వివరాలు 2024 కటాఫ్ ర్యాంకుల ఆధారంగా ఉన్నటువంటి స్పష్టమైన డేటా. అయితే 2025 కౌన్సిలింగ్ లో ఈ ర్యాంకుల్లో కొంతమేర మార్పు ఉండవచ్చు.

తల్లికి వందనం పధకం 5వ తేదీ డబ్బులు జమ వాయిదా, కొత్త తేదీలు విడుదల

కేటగిరీల వారీగా కనీసం ఉండవలసిన ర్యాంక్ రేంజ్(All Branches Average):

  • OC : 15,000 కంటే తక్కువ ఉంటే చాలు – టాప్ బ్రాంచ్ లు: CSE, IT, AI – ML
  • BC(A, B, C, D): 18,000 కంటే తక్కువ ఉంటే చాలు : CSE/IT/ECE లో సీటు వచ్చే మంచి అవకాశాలు ఉన్నాయి.
  • SC/ST : 30,000 నుండి 40,000 మధ్య ర్యాంక్ ఉండాలి : CIVIL, EEE, MECH బ్రాంచెస్ అందుబాటులో ఉంటాయి.
  • EWS: 12,000 తక్కువ రంగు ఉండాలి : CSE, AI-ML బ్రాంచెస్ లో అవకాశం ఉంటుంది.

RVRJC లో అడ్మిషన్ పొందాలంటే ఏం చేయాలి?:

  1. ఏపీ ఎంసెట్ 2025 లో పైన తెలిపినటువంటి క్యాటగిరీల వారీగా ర్యాంక్స్ వచ్చి ఉండాలి
  2. APSCHE కౌన్సిలింగ్ లో పాల్గొనాలి.
  3. మొదటి phase లోనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే సమయంలో RVRJC కాలేజీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి
  4. కౌన్సిలింగ్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి.

RVRJC లో సీట్ సాధించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు:

  • టాప్ బ్రాంచెస్ లో సీట్ రావాలంటే 8,000 ర్యాంక్ కంటే తక్కువ ఉంటే కచ్చితంగా వస్తుంది.
  • రిజర్వేషన్ లో ఉన్న విద్యార్థులకు కొంచెం ఎక్కువ ర్యాంకు వచ్చినా కూడా మొదటి దశ కౌన్సిలింగ్ లోనే సీటు వచ్చే అవకాశం ఉంటుంది.
  • కొన్ని mock కౌన్సిలింగ్ టూల్స్ ఉపయోగించి గత సంవత్సర కటాఫ్ ఫ్రాన్స్ ని తెలుసుకోండి.

RVRJC కాలేజ్ ఆంధ్ర ప్రదేశ్ లోనే మంచి పేరు ఉన్న ప్రైవేటు కళాశాలలో ఒకటి. మొదటి దశ ఎంసెట్ కౌన్సిలింగ్ లోనే సీట్ పొందడానికి ఈ కాలేజీలో ఉన్న బ్రాంచెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి.