AP EAMCET 2025:
కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ (KLU), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ యూనివర్సిటీలలో టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో సీట్ సంపాదించాలని చాలామంది విద్యార్థులు కల. అయితే ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో మీకు ఎంత ర్యాంకు వస్తే కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో మీకు సీటు వస్తుందో, గత సంవత్సరాల కటాఫ్ ర్యాంకులను ఆధారంగా చేసుకుని కేటగిరీల వారీగా పూర్తి సమాచారం మీకోసం అందిస్తున్నాము. కాబట్టిమీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో మీకు సీటు వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి.
KLU ముఖ్యమైన అంశాలు:
- కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ ఏపీ ఎంసెట్ క్యాటగిరి-A ద్వారా కొన్ని సీట్లను కేటాయిస్తుంది.
- మిగతా సీట్లను మేనేజ్మెంట్ కోటా / డైరెక్ట్ అడ్మిషన్ ద్వారా పొందవచ్చు.
- క్యాటగిరి-A కన్వీనర్ కోటా ద్వారా అడ్మిషన్ పొందిన వారికి ఫీజు తక్కువ ఉంటుంది.
KLU – AP EAPCET 2025 category wise expected cutoff ranks:
ఈ క్రింద ఇవ్వబడినటువంటి టేబుల్ ద్వారా కేటగిరీల వారీగా ఎంత ర్యాంకు వస్తే కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీలో సీటు వస్తుందో తెలుసుకోండి.
ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా ఈరోజు విడుదల చేశారు : మీ పేరు చూసుకోండి
| branch name | OC Rank | BC Rank | SC Rank | ST Rank |
| కంప్యూటర్ సైన్స్(CSE) | 8,000 | 12,000 | 22,000 | 25,000 |
| CSE (AI & ML) | 10,000 | 13,500 | 24,000 | 26,000 |
| CSE (డేటా సైన్స్) | 11,000 | 14,000 | 25,000 | 27,000 |
| ECE (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) | 15,000 | 18,000 | 28,000 | 30,000 |
| మెకానికల్ ఇంజనీరింగ్ | 25,000 | 28,000 | 35,000 | 38,000 |
| సివిల్ ఇంజనీరింగ్ | 30,000 | 33,000 | 38,000 | 40,000 |
| ఎలక్ట్రికల్ (EEE) | 20,000 | 23,000 | 30,000 | 32,000 |
విద్యార్థులకు సూచనలు:
NEET 2025 లో 250 నుండి 400 మధ్య మార్క్స్ వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది
- ఇవి అంచనా ర్యాంకులు మాత్రమే.నిజమైన కటాఫ్ ర్యాంకులు,సీట్ల ఖాళీలు, విద్యార్థుల పోటీ పైన ఆధారపడి మారుతూ ఉంటాయి
- మంచి ర్యాంకు ఉన్నవారికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లాంటి బ్రాంచెస్ లో సీడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
- మీరు BC/SC/ST క్యాటగిరీకి చెందిన వారైతే కొంచెం ఎక్కువ ర్యాంకు వచ్చినా కూడా KLU లో సీట్ వస్తుంది.
ఏపీ ఎంసెట్ 2025లో మంచి ర్యాంకు వస్తే కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ లాంటి ప్రైవేట్ యూనివర్సిటీలో కన్వీనర్ కోటాలో సీటు పొందవచ్చు. ఫైవ్ టేబుల్ ఆధారంగా మీరు మీ యొక్క ర్యాంక్ ఆధారంగా KLU యూనివర్సిటీలో సీటు వస్తుందో లేదో చెక్ చేసుకోండి. కౌన్సిలింగ్ కి ముందే మంచి కాలేజీలను సేకరించి ఒక లిస్టు ప్రిపేర్ చేసుకోండి. కౌన్సిలింగ్ సమయంలో వాటికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది.
