AP DEECET 2025 Results: Check Results @apdeecet.apcfss.in

AP DEECET 2025 Results:

ఆంధ్రప్రదేశ్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP DEECET 2025) ఫలితాలను ఈ రోజు జూన్ 26వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాదాపుగా 25 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. జూన్ 5వ తేదీన ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి ఈరోజు ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాలు విడుదల తేదీ మరియు సమయం?:

AP DEECET 2025 ఫలితాలను జూన్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు DEECET చైర్మన్ మరియు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అధికారిక ప్రకటన జారీ చేశారు. అభ్యర్థులు ఈ రోజున రైన్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలపడం జరిగింది.

Join WhatsApp group

AP DEECET 2025 ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

ఇక్కడ ఎందుకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా AP DEECET 2025 ఫలితాలను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

NEET 2025 లో 400 లోపు మార్కులు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది

  1. ముందుగా AP DEECET 2025 అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP DEECET 2025 Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన మీకు ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి
  5. ర్యాంక్ కార్డ్ ని ప్రింట్ అవుట్ తీసుకొని, భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోండి

AP DEECET 2025 Website Link

FAQ’s:

1.AP DEECET 2025 ఫలితాలు చూసుకోవడానికి అధికారిక వెబ్సైట్స్ ఏమిటి?

మీ ఫలితాలను ఈ క్రింది వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు

https://apdeecet.apcfss.in

https://cse.ap.gov.in

2.AP DEECET 2025 హాల్ టికెట్ లేకుండా ఫలితాలు చెక్ చేసుకోవచ్చా?.

అభ్యర్థులు మీ ఫలితాన్ని చెక్ చేసుకోవడానికి తప్పనిసరిగా హాల్ టికెట్ నెంబర్ ఉండాలి

3.AP DEECET 2025 ఫలితాల్లో ఏమైనా తప్పులు ఉంటే ఏమి చేయాలి?

మీ ర్యాంక్ కార్డ్ లేదా మీ పర్సనల్ వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే DEECET హెల్ప్ లైన్ లేదా కాంటాక్ట్ నెంబర్ కి ఫిర్యాదు పంపించాలి

4. ఏపీ డిఈఈసెట్ 2025 ఫలితాల తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ ఎలా ఉంటుంది?.

ర్యాంక్ కార్డ్ ఆధారంగా ఆన్లైన్ కౌన్సిలింగ్ లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. తర్వాత సీటు కేటాయింపు మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియలు ఉంటాయి.