AP PGCET 2025 Results:
ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ ని జూన్ 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు విడుదల చేయమన్నారు. ఈ ఫలితాలను అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. మొత్తం 13 జిల్లాల్లో 30 పరీక్ష కేంద్రాల్లో, 25,688 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు సమాచారం. పరీక్ష రాసిన విద్యార్థులు వారి యొక్క మొబైల్ లోనే ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫలితాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
AP PGCET 2025 ముఖ్యమైన తేదీల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ముఖ్యమైనటువంటి తేదీలను ఈ క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోండి.
| అంశము | తేదీలు |
| ఏపీ పీజీ సెట్ పరీక్ష తేదీలు | జూన్ 10-14, 2025 |
| ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల తేదీ | జూన్ 15, 2025 |
| అభ్యంతరాల స్వీకరణ ఆఖరి తేదీ | జూన్ 17, 2025 |
| ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసే తేదీ | జూన్ 25, 2025 సాయంత్రం 5 గంటలకు |
| ర్యాంక్ కార్డ్ | ఫలితాలతో పాటు విడుదలవుతుంది డౌన్లోడ్ చేసుకోగలరు. |
| కౌన్సిలింగ్ ప్రారంభమయ్యేది | జూలై మొదటి వారం (అంచనా ) |
How to download AP PGCET 2025 results:
ఆంధ్రప్రదేశ్ PGCET 2025 ఫలితాలను ఈ క్రింది స్టెప్ వేస్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
RRB NTPC 2025 Answer key & Cut off marks
- ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి : https://cets.apsche.ap.gov.in/PGCET
- ” AP PGCET 2025 Results” ఆప్షన్ పే క్లిక్ చేయండి
- హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేసుకోండి
- ర్యాంక్ కార్డు డౌన్లోడ్ అవుతుంది. అందులో మీకు వచ్చిన ర్యాంక్ మరియు ఇతర వివరాలు చెక్ చేసుకోండి
- ర్యాంక్ కార్డు పిడిఎఫ్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఫలితాలలో ఏమి ఉంటుంది?:
- సాధించిన మార్కులు
- మొత్తం స్కోర్ వివరాలు
- క్వాలిఫైడ్ / నాన్ క్వాలిఫైడ్ స్టేటస్
- ఇంటిగ్రేటెడ్ ర్యాంక్
- సబ్జెక్టు స్పెసిఫిక్ ర్యాంక్
TS LAWCET, PGLCET 2025 Results
AP PGCET 2025 expected cut off marks:
| category | expected cut off marks |
| OC | 40-45 మార్క్స్ |
| OBC | 35 – 40 మార్క్స్ |
| SC/ST | అర్హత మార్కుల అవసరం లేదు. |
AP PGCET ర్యాంక్ కార్డ్ అవసరమయ్యే సందర్భాలు:
- పీజీ అడ్మిషన్ కౌన్సిలింగ్
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
- సీట్ల కేటాయింపు ప్రక్రియ
- కోర్సులవారిగా వెబ్ ఆప్షన్ల ఎంపిక
పైన తెలిపిన లింక్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పీజీ సెట్ ఫలితాలను డౌన్లోడ్ చేసుకోగలరు.
