TS EAMCET 2025: 20,000 నుండి 1,45,000 ర్యాంక్ వచ్చినవారికి ఏ కాలేజీలలో, ఏ బ్రాంచ్ వస్తుంది?

TS EAMCET 2025:

తెలంగాణ ఎంసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసి ఇప్పటికీ చాలా రోజులు కావస్తోంది. విద్యార్థులు చాలా మంది కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వారికి ఎంసెట్ రిజల్ట్స్ లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. అయితే 20,000 ర్యాంకు నుండి 1,45,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో ఏ బ్రాంచ్ వస్తుందో గత సంవత్సరాలలో వచ్చిన ర్యాంకులు ఆధారంగా కట్ ఆఫ్ మార్కులను కట్ ఆఫ్ ర్యాంకులను ఆధారంగా చేసుకుని ఈ డేటా ప్రిపేర్ చేయడం జరిగింది.తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ కి హాజరయ్యేవారు ఈ ఆర్టికల్ పూర్తిగా చూసి ఏ కాలేజీలో చూసి వస్తుందో ముందుగానే తెలుసుకోండి.

ఈ క్రింది పట్టికలో కాలేజ్ కోడ్ కాలేజీ పేరు బ్రాంచ్ ర్యాంకు రేంజ్ వివరాలతో కూడినటువంటి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది.

Join WhatsApp group

TS ఎంసెట్ 2025: 20,000 నుండి 1,45,000 మధ్య Ranks వచ్చినవారికి ఈ కాలేజీలలో సీట్స్ వస్తాయి:

కాలేజ్ కోడ్ కాలేజీ పేరు బ్రాంచ్ opening rank closing rank
JNTSJNTUH CE సుల్తాన్పూర్CIVIL22,20140,463
BVRNBVRIT నర్సాపూర్CIVIL22,23782,075
KITSKITS వరంగల్CIVIL27,10062,650
KUCEKU కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్CIVIL29,03549,150
GCTC గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీCIVIL33,94084,462
VCEH వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్CIVIL36,11245,986
BHCE భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ECE4,85368,622
VBITVBIT ఘట్కేస్కార్ECE4,443150,437
VJITVJIT హైదరాబాద్ECE—-38,496
MGITMGIT హైదరాబాద్CIVIL—-1,06,992
CVRHCVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్MECH—–85,939
IAREIARE హైదరాబాద్CIVIL22,17294,896
AECMAAR మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్MECH30,00080,000
VJEC విద్యా జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ECE35,0001,20,000

ముఖ్యమైన సూచనలు :

TS ICET 2025 Marks vs Rank

  • ఈ డేటా గత సంవత్సరాల opening ranks & closing ranks ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగింది.
  • 2025 కౌన్సిలింగ్ సమయంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది
  • CSE బ్రాంచ్ కు ఎక్కువ పోటీ ఉండటం వల్ల, 20,000 లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే ఈ బ్రాంచ్ దక్కుతుంది.
  • civil, mechanical, ECE వంటి బ్రాంచ్ లకు 80,000 నుండి 1,20,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి.
  • ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు ఎక్కువ ఉంటుంది కావున, మీరు ఫీజు చెల్లించ గలిగే స్థోమత ఉన్నట్లయితేనే ఆ కాలేజీలను ఎంపిక చేసుకోండి.

అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు:

  1. అభ్యర్థులు కౌన్సిలింగ్ సమయంలో ఎక్కువ కాలేజీలను ఎంపిక చేసుకుని సబ్మిట్ చేయండి
  2. బ్రాంచ్ కన్నా కాలేజీ ప్రాధాన్యత అనేది మీ యొక్క ఆలోచనను బట్టి ఆధారపడి ఉంటుంది
  3. గత సంవత్సరాల రౌండ్ వన్ కౌన్సిలింగ్ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని వాటిని విశ్లేషించండి.