AP EAMCET 2025: Last Rank Colleges List – ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా మంచి సీట్స్ ఇచ్చిన కాలేజీలో లిస్ట్: నోట్ చేసుకోండి

AP EAMCET 2025:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. రిజల్ట్స్ చూసుకున్న తర్వాత చాలామందికి మంచిర్యాంకులు వచ్చాయి,చాలా ఎక్కువమందికి లాస్ట్ ర్యాంకులు రావడం కూడా జరిగింది. ఇలా ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోవాలని అటువంటి ఒక ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే వారికి వచ్చినటువంటి ర్యాంకులకు అసలు సీటు వస్తుందా రాదా అనేటువంటి అనుమానం ఉంటుంది. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ కి ఉన్న అనుమానాల్ని నివృత్తి చేయడం కోసం మేము ఈ ఆర్టికల్ ద్వారా 2024, 23, 22 సంవత్సరాల్లో లాస్ట్ ర్యాంకులు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

AP EAMCET 2024 last rank colleges list (OC):

Join WhatsApp group

Colleges name branches closing rank range
ఆదర్ష్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గొల్లప్రోలుCSE130,000 – 132,000
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీCSE110,000 – 114,000
BVC ఇంజనీరింగ్ కాలేజ్ రాజమండ్రిECE107,000 – 108,000
గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ రాజమండ్రిCivil128,000 – 130,000
GIET ఇంజనీరింగ్ కాలేజ్ECE110,000 – 120,000
కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్CSE130,000 – 131,000
రాజమండ్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీCSE108,000 – 130,000
GVR & S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీCSE121,000 – 127,000
KKR & KSR టెక్నాలజీ అండ్ సైన్సెస్Civil121,000 – 180,000

ఏపీలో తల్లికి వందనం పధకంలాగానే మహిళలకు మరో పధకం: Apply

AP EAMCET 2023 last rank colleges list (OC):

College names branches closing rank range
ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గొల్లప్రోలుCSE1,32,000
గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ రాజమండ్రిCivil1,30,000
GVR & S కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గుంటూరుCSE1,27,000
KITS, కాకినాడCSE1,31,000
నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరుMECH1,51,000
రామిరెడ్డి సుబ్బారామిరెడ్డి కాలేజ్ నెల్లూరుEEE1,70,000

• AP EAMCET 2023 last rank colleges list PDF

AP EAMCET 2022 last rank colleges list(OC):

College name branches closing rank range
ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్CSE125,187 – 133,117
అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్CSE, EEE138,976 – 139,728
చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీCSE, ECE83,308 – 140,269
బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్CSE116,569 – 130,519

• AP EAMCET 2022 last rank colleges list PDF

పైన టేబుల్స్ ద్వారా తెలిపిన 2022 2023 2024 ఏపీ ఎంసెట్ ఫలితాల ద్వారా ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి కూడా ఒక మంచి కాలేజీల్లో మంచి సీట్స్ రావడం జరిగింది. కాబట్టి మీకు ఎక్కువ ర్యాంకు వచ్చిన సీట్ రాదేమో అని సందేహంలో ఉండవద్దు. కచ్చితంగా చాలా మంచి కాలేజీల్లో మంచి బ్రాంచెస్ తో మీకు సీట్ అయితే లభిస్తుంది.