TG ICET 2025 Hall Tickets Released: Download Hall Tickets @icet.tsche.ac.in

TG ICET 2025 Exam:

తెలంగాణలో పీజీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG ICET) పరీక్ష హాల్ టికెట్లను జూన్ 2, 2025వ తేదీన విడుదల చేశారు. తెలంగాణలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వారు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి వారు MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

TG ICET 2025 పరీక్షల వివరాలు:

Join Whats App Group

  • పరీక్ష తేదీలు: జూన్ 8, 9 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నారు
  • పరీక్ష ఎన్ని షిఫ్టులలో నిర్వహిస్తారు:
  • 1st Shift: ఉదయం 10:00AM -12:30PM
  • 2nd Shift : మధ్యాహ్నం 02:30PM-5:00PM
  • పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష.

మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి?:

తెలంగాణ ఐసెట్ రాత పరీక్షకు సుమారుగా 80,000 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో ఎంత మంది పరీక్షకు హాజరవుతారో చూడాల్సి ఉంది.

రాజు యువ వికాసం పథకం అర్హుల జాబితా:Click Here

హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://icet.tsche.ac.in ఓపెన్ చెయ్యండి
  2. Download Hall Ticket” లింక్ పై క్లిక్ చెయ్యండి
  3. తర్వాత TS ICET 2025 రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యండి
  4. వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
  5. Official Website Link

హాల్ టికెట్లు మీరు చెక్ చేసుకోవాల్సిన వివరాలు:

  • పరీక్ష రాసే అభ్యర్థి పేరు, ఫోటో,సంతకం
  • డేట్ అఫ్ బర్త్ , తండ్రి పేరు
  • తెలంగాణ ఐసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్
  • పరీక్ష తేదీ మరియు సమయం, పరీక్ష నిర్వహించే కేంద్రం
  • పరీక్ష నిబంధనలు చూసుకోవాలి

పరీక్ష రోజు మీరు పాటించవలసిన సూచనలు:

  • హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫోటో ఐడి పరీక్ష కేంద్రానికి తీసుకుని వెళ్లాలి
  • పరీక్ష మొదలవడానికి 90 నిమిషాల ముందే అక్కడకు చేరుకోవాలి
  • ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ( మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వాచెస్) అనుమతించబడువు.

తెలంగాణ ఐసెట్ తదుపరి ముఖ్యమైన తేదీలు:

  1. తెలంగాణ ఐసెట్ ప్రాథమిక ఆన్సర్ కి విడుదల తేదీ : జూన్ 21,2025
  2. అబ్జెక్షన్స్ పెట్టుకునే తేదీలు : జూన్ 22 నుండి 26, 2025 వరకు
  3. ఫైనల్ ఆన్సర్ కి మరియు ఫలితాలు విడుదల తేదీ: జూలై 7,2025

TS ICET 2025: Hall Tickets Download Link

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ లోని పూర్తి వివరాలు ఒకసారి గమనించి, అందులోని సూచనలు పాటిస్తూ పరీక్షకు కొంత ముందుగానే హాజరుకావలెను. ఆలస్యంగా పరీక్షకు హాజరయ్య వారు పరీక్ష సెంటర్లోని అనువదించబడురు.