AP EAMCET 2025 Answer Key:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ రాత పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇంజనీరింగ్ అభ్యర్థులకు జరుగుతున్నాయి. అయితే మే 19, 20 తేదీల్లో జరిగిన అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఎంట్రెన్స్ రాత పరీక్షల ఆన్సర్ కి మే మే 22వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల జేఎన్టీయూ మరియు ఎంసెట్ విభాగం వారు మే 27వ తేదీ ఉదయం విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆ ఆన్సర్ కిని అధికారికంగా విడుదల చేయడం జరిగింది. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఎంట్రెన్స్ ప్రాథ పరీక్షను 80 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఇప్పుడు ఆ పరీక్ష రాసిన విద్యార్థులు వారి యొక్క ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్ ని డౌన్లోడ్ చేసుకొని ఆన్సర్ కిలో ఏమైనా తప్పులు దొర్లినట్టయితే విద్యార్థులు అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసినటువంటి వారికి మార్కులు కలిపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ కి ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే పూర్తి సమాచారం చూద్దాము.
AP EAMCET ఆన్సర్ కి విడుదల తేదీ మరియు సమయం:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కి మే 27వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ మరియు ఎంసెట్ నిర్వాహక అధికారులు తెలిపారు. పరీక్ష రాసిన విద్యార్థులు మొబైల్ ఫోన్లో అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు.
ఆన్సర్ కీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఆన్సర్ కీని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా ఏపీ ఎంసెట్ 2025 అధికారిక వెబ్సైట్ను (Answer Key Link) ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజ్ లో ” AP EAMCET 2025 agricultural and pharmacy answer key download ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేటాఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే ఆన్సర్ కి స్క్రీన్ పైన డౌన్లోడ్ అవుతుంది మరియు మీ యొక్క రెస్పాన్స్ షీట్ కూడా డౌన్లోడ్ అవుతుంది
- ఆన్సర్ కిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అబ్జెక్షన్ పెట్టుకోండి మీకు మార్పులు కలుస్తాయి.
AP EAMCET 2025: Answer Key Link
FAQ’s:
1. ఏపీ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఆన్సర్ కి విడుదల తేదీ?
మే 27, 2025.
2. ఏపీ ఎంసెట్ 2025 అధికారిక వెబ్సైట్ ఏమిటి?
https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx వెబ్ సైట్ ద్వారా మీరు అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
