AP EAMCET 2025 answer key:
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ 2025 కు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. మే 19 20 తేదీల్లో అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించగా, మే 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ రోజు మే 21వ తేదీన జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అడిగిన ప్రశ్నలు, వాటి యొక్క కఠినత్వం, పేపర్ ఎనాలసిస్ తో పాటు ఆన్సర్ కి ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ పేపర్ అనాలసిస్ తెలుసుకోవడం ద్వారా మీకు తర్వాత షిఫ్ట్స్ లో పరీక్ష రాసే విద్యార్థులకు ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలి అనేటువంటి సమాచారం తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అనాల్సిస్తో తెలుసుకొని తర్వాత షిప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి.
ఏపీ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ షిఫ్ట్స్ ఎనాలిసిస్:.
మే 21వ తేదీన జరిగిన ఏపీ ఎంసెట్ షిఫ్ట్ వన్, షిఫ్ట్ టు పరీక్షల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఏ టాపిక్ నుంచి కఠినమైనటువంటి ప్రశ్నలు వచ్చాయి. ఏ టాపిక్ ఈజీగా ఉంది అనేటువంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
- షిఫ్ట్ 1 & షిఫ్ట్ 2 ఎనాలిసిస్:
- ఫిజిక్స్ 40 ప్రశ్నలు : కఠినంగా వచ్చాయి
- కెమిస్ట్రీ 40 ప్రశ్నలు : మోడరేట్ గా ఉన్నాయి
- మ్యాథమెటిక్స్ 80 ప్రశ్నలు : మోడరేట్ గా ఉన్నాయి
- కెమిస్ట్రీ ఎక్కువ సమయం తీసుకుంటుంది కావున మీరు నెక్స్ట్ షిప్స్ లో పరీక్ష రాసే విద్యార్థులు ముందుగా ఈజీగా ఉన్న టాపిక్స్ ని అట్టెంప్ట్ చేయండి.
how to download answer key:
ఏపీ ఎంసెట్ 2025 షిఫ్టుల వారిగా జరుగుతున్న పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కిని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్సైట్ (https://cets.apsche.ap.gov.in/) ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజ్ లో “AP EAPCET 2025 Preliminary Answer Key” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన ఆన్సర్ కి కనిపిస్తుంది, కిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అధ్యక్షుడు మీకు మార్కులు కలిస్తే పండుగ చేసుకోండి.
AP EAMCET 2025 answer key official website
ఆన్సర్ కి చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.
