TS inter supplementary exams 2025 hall tickets download : Last Chance To Students

TS Inter Supplementary Exams 2025:

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మొత్తం 4.12 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు ఫీజులు చెల్లించారు. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ పరీక్షలకి సంబంధించి విద్యార్థులు ఎవరైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోలేదు వారు అధికారికి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరయ్యే విధంగా అధికారులు ఆఖరి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులు ఇప్పుడే వెబ్సైట్ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని, మీకు ఇచ్చినటువంటి ఎగ్జాం సెంటర్ కి వెళ్లి పరీక్షకు హాజరు కావాలి.ఇదే ఆఖరి అవకాశము కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల యొక్క హాల్ టికెట్స్ లేదా అడ్మిట్ కార్డ్స్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు :

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఇంటర్ విద్యార్థులు అనూహ్యంగా కొన్ని లక్షల మంది దరఖాస్తు కేసులు చెల్లించడం జరిగింది. మొత్తం 892 ఎగ్జామినేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేశారు. ఉదయం మరియు మధ్యాహ్నం షిఫ్ట్ లలో ఈ రాత పరీక్షలు నిర్వహిస్తారు.

Join Whats App Group

How to download hall tickets :

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్స్ ని క్రింది స్టెప్ బస్ స్టాప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

తెలంగాణ ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్స్ ప్రారంభం : వెంటనే అప్లై చేయండి

  1. ముందుగా తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్ (TSBIE WEBSITE )ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “ TS Inter 1st year and 2nd year supplementary exams hall tickets ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి
  4. వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది అది ప్రింట్ అవుట్ తీసుకోండి.
  5. హాల్ టికెట్లో తెలిపిన అడ్రస్ కు మీరు పరీక్షకు హాజరు కావలెను.

TSBIE Official Website: Click Here

FAQ’s:

1. నాకు తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ డౌన్లోడ్ కావట్లేదు నేనేం చేయాలి?

హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విషయంలో ఏమైనా ఇబ్బందులు కలిగినట్లయితే మీరు నేరుగా మీ కాలేజీ మేనేజ్మెంట్ ని సంప్రదించండి.

2. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు?

మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.