TS EAMCET Answer Key 2025 Released:
Telangana EAMCET 2025 ఆన్సర్ కీ కోసం ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు శుభవార్త. మే నాలుగో తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఆన్సర్ కీ ని విడుదల చేయడం జరిగింది. తెలంగాణ ఎంసెట్ రాత పరీక్షకి సంబంధించి ఏప్రిల్ 29, 30 తేదీలలో మరియు ఇంజనీరింగ్ పరీక్షలు మే 2 నుండి 4వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకొని ప్రశ్నాపత్రంలోని సమాధానాల్లో ఏమైనా తప్పులు గమనించినట్లయితే వాటికి సంబంధించిన అబ్జెక్షన్స్ ని మీ ఆరో తేదీలోగా సబ్మిట్ చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది. తెలంగాణ ఎంసెట్ ఆన్సర్ కి మరియు అబ్జెక్షన్ సబ్మిట్ చేసే విధానానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూసి వెంటనే ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకోండి.
తెలంగాణా EAMCET 2025 ఆన్సర్ కీ ముఖ్యమైన తేదీలు :
తెలంగాణ ఎంసెట్ ఆన్సర్ కీ మరియు అబ్జెక్షన్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్ష తేదీ : ఏప్రిల్ 29 నుండి 30 వరకు
- ఇంజనీరింగ్ పరీక్ష తేదీ : మే 2 నుండి 4వ తేదీ వరకు
- అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఆన్సర్ కి విడుదల తేదీ: మే 5, 2025 మధ్యాహ్నం 12 గంటలకు
- అబ్జెక్షన్స్ పెట్టుకునే ఆకుల తేదీ : మే 6th, 2025
- ఫైనల్ ఆన్సర్ కీ విడుదల తేదీ : మే 12 నుండి 13వ తేదీలోగా
- తెలంగాణ ఎంసెట్ 2025 ఫైనల్ రిజల్ట్స్: తుది ఫలితాలను మే చివరిలోగా విడుదల చేస్తారు.
TS EAMCET 2025 ఆన్సర్ కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి:
తెలంగాణ ఎంసెట్ 2025 పరీక్షలు రాసిన విద్యార్థులు వారి యొక్క ఆన్సర్ కీ ని ఈ క్రింది స్టెప్స్ పోవడం ద్వారా తెలుసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://eamcet.tsche.ac.in ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజీలో ‘ answer key’ లేదా ‘ provisional key’ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- మీరు రాసిన స్ట్రీమ్ అగ్రికల్చర్ లేదా ఫార్మసీ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి
- డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రశ్నపత్రంలోని జవాబులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని
- తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నలకు అబ్జెక్షన్ పెట్టుకోండి
అబ్జెక్షన్ ఎలా పెట్టుకోవాలి?:
తెలంగాణ ఎంసెట్ 2025 ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకొని అందులో తప్పు సమాధానాలకు అధ్యక్షులు పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఇంగ్లీష్ స్టెప్స్ ద్వారా సబ్మిట్ చేయండి.
- విద్యార్థులు వారి యొక్క ఆన్సర్ కి అబ్జెక్షన్స్ ని ఆన్లైన్ విధానంలోనే తెలపాలి
- తప్పుగా సమాధానం ఇచ్చిన ప్రశ్నకు సంబంధించి ప్రశ్న పత్రం నంబర్ మరియు ప్రశ్న ఐడి ఎంటర్ చేసి అబ్జెక్షన్ నమోదు చేయాలి
- అబ్జెక్షన్ పెట్టుకునేవారు ఆ ప్రశ్నకు సంబంధించిన ప్రూఫ్ పిడిఎఫ్ లేదా ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
- తప్పు సమాచారం ఇచ్చినట్లయితే మీకు మార్కులు కలవవు
ఫైనల్ కీ మరియు రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు?
తెలంగాణ ఎంసెట్ 2005కి సంబంధించి పరీక్ష రాసిన విద్యార్థులు ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకుని అబ్జెక్షన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ కీ ని మే 12 లేదా 13 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఫైనల్ కీ చూసుకున్న తర్వాత విద్యార్థులకు ఫైనల్ రిజల్ట్స్ ని మే చివరి వారంలోగా విడుదల చేస్తారు.
CBSE 10th, 12th ఫలితాలు విడుదల తేదీ మరియు సమయం
ఆన్సర్ కి మరియు అబ్జెక్షన్స్ పెట్టుకునే వెబ్సైట్ లింక్స్:
ఆన్సర్ కీ మరియు అబ్జెక్షన్స్ పెట్టుకునే విద్యార్థులు ఈ క్రింది వెబ్సైట్ లింక్స్ ద్వారా వెంటనే సబ్మిట్ చేయండి.
- TS EAMCET 2025 అధికారిక వెబ్సైట్
- ప్రొఫెషనల్ కి డౌన్లోడ్ డైరెక్ట్ లింక్
- అబ్జెక్షన్స్ ఫార్మాట్ డౌన్లోడ్ లింక్
ఫలితాలు చూసుకున్న తర్వాత మీ యొక్క రిజల్ట్స్ వివరాలను కామెంట్ సెక్షన్ లో తెలపండి.
FAQ’s:
1. తెలంగాణ ఎంసెట్ 2025 అబ్జెక్షన్స్ పెట్టుకొని ఆఖరి తేదీ ఏమిటి?
అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్ష రాసిన అభ్యర్థులు May 6వ తేదీలోగా అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి.
2. తెలంగాణ ఎంసెట్ 2025 ఆన్సర్ కి చూసుకునే అధికారికి వెబ్సైట్?
https://eamcet.tsche.ac.in
