TS EAMCET Answer Key 2025: How to Raise Objections, Download Response Sheet @eapcet.tsche.ac.in

Telangana EAMCET Answer Key 2025:

తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS EAPCET 2025 Answer Key) ఆన్సర్ కీ ని మే 4వ తేదీన 12PM కు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ వారువిడుదల చేయమన్నారు. అభ్యర్థులు ప్రాథమిక ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకొని ఏమైనా ప్రశ్నలు తప్పులు ఉంటే వాటికి సంబంధించి అభ్యంతరాలు (Objections) పెట్టుకోవాలి. అభ్యంతరాలు పెట్టుకోవడానికి ఆఖరి తేదీ మే 6, 2025.  తెలంగాణ EAPCET పరీక్ష రాయడానికి మొత్తం 3,55,250 అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఆన్సర్ కి పూర్తి వివరాలు చూసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

TS EAPCET 2025 ముఖ్యమైన తేదీలు:


  • వ్యవసాయం మరియు ఫార్మసీ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 29 – 30, 2025
  • ఇంజనీరింగ్ పరీక్షల తేదీలు : మే 2-5, 2025
  • ప్రాథమిక ఆన్సర్ కి విడుదల తేదీ: మే 4, 2025
  • అభ్యంతరాల నమోదు చివరి తేదీ: మే 6, 2025

TS EAPCET 2025 ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసే విధానం:

తెలంగాణ EAPCET 2025 ప్రాథమిక ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

Join Whats App Group

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ eapcet.tsche.ac.in ఓపెన్ చేయండి
    2. వెబ్సైట్ హోం పేజీలో “Download Answer Key” లేదా “Preliminary Key” ఆప్షన్ పై క్లిక్ చేయండి
    3. అభ్యర్థుల పరీక్ష రాసిన ఇంజనీరింగ్ లేదా వ్యవసాయం లేదా ఫార్మసీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.
    4. వెంటనే మీ యొక్క ఆన్సర్ కి పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.

TS EAPCET 2025 రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేయాలి?:

తెలంగాణ EAPCET 2025 రెస్పాన్స్ షీట్ ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా eapcet.tsche.ac.in వెబ్సైట్ ఓపెన్ చేయండి
    2. “Download Response Sheet” లింక్ పై క్లిక్ చేయండి
    3. హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి Submit చేయండి.
    4. వెంటనే మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అవుతుంది.

TS EAPCET 2025 ఆన్సర్ కీ పై అభ్యంతరాలు ఎలా నమోదు చేయాలి?:

ప్రశ్నపత్రంలో ఏమైనా ప్రశ్నలు లేదా ఆన్సర్లు తప్పుగా ఇచ్చినట్లయితే విద్యార్థులు అబ్జెక్షన్స్ పెట్టుకుంటే మార్కులు కొలుస్తాయి కాబట్టి ఈ క్రింది విధంగా అబ్జెక్షన్ పెట్టుకోండి.

TS డిగ్రీ అడ్మిషన్స్ దోస్త్ నోటిఫికేషన్ విడుదల: Apply

• మీరు అభ్యంతరాలు పెట్టుకోవాల్సిన ప్రశ్న యొక్క ఐడిని క్వశ్చన్ పేపర్ లో గుర్తించండి.
• దానికి సంబంధించిన మాస్టర్ ప్రశ్న పత్రంలో అదే ప్రశ్న ఐడిని గుర్తించండి
• తప్పుగా ఇచ్చిన ప్రశ్న యొక్క ఆన్సర్ కి సంబంధించి అధికారిక సమాచారాన్ని సేకరించండి.
• అఫీషియల్ వెబ్సైట్లో మీరు గుర్తించిన తప్పు సమాధానానికి సంబంధించి అబ్జెక్షన్ సబ్మిట్ చేయండి.

అభ్యర్థులు మార్కులు ఎలా లెక్కించాలి?:

తెలంగాణ EAPCET 2025 పరీక్ష రాసిన విద్యార్థులు వారి యొక్క మార్కులను ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు.

  1. సరైన సమాధానం ఇచ్చిన ప్రశ్నకు ఒక మార్కు వస్తుంది
    2. ఈ పోటీ పరీక్షకు ఎటువంటి నెగటివ్ మార్క్స్ లేవు
    3. విద్యార్థులు కరెక్ట్ గా పెట్టిన ప్రశ్నలు ఎన్నో లెక్కించి మొత్తం ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోండి.

ఆన్సర్ కి యొక్క అధికారిక వెబ్సైట్స్:

తెలంగాణ ఇంజనీరింగ్,ఫార్మసీ, అగ్రికల్చర్ రాత పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కి చూసుకోవడానికి ఈ క్రింది వెబ్సైట్ ఓపెన్ చేయండి

Official Website Link

తెలంగాణ EAPCET 2025 ఆన్సర్ కి చూసుకున్న తర్వాత విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చాయో కింది కామెంట్ సెక్షన్ లో తెలపండి.

FAQ’s:

1. తెలంగాణ EAPCET 2025 పరీక్షకు ఎన్ని లక్షల మంది అప్లై చేశారు?

3,55,250 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

2. TS EAPCET 2025 ఆన్సర్ కి విడుదల చేసే తేదీ?

మే 4వ తేదీన ఆన్సర్ కి విడుదల చేస్తారు

3. TS EAPCET అబ్జెక్షన్స్ పెట్టుకుని ఆఖరి తేదీ?

మే 6వ తేదీలోగా తప్పులున్న ప్రశ్నలకు అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి.