TS Inter Results 2025 | Telangana Inter Results 2025 | Freejobsintelugu

TS Inter Results 2025:

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి ఇంటర్మీడియట్ అభ్యర్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారికంగా గుడ్ న్యూస్ అయితే తెలిపింది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ఏప్రిల్ 22, 2025వ తేదీన డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఈ రిజల్ట్స్ ని విడుదల చేయడం జరుగుతుందని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు మీడియాకు అధికారికంగా తెలిపారు. ఎవరైతే తెలంగాణకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారో వారు ఏప్రిల్ 22వ తేదీన మీ యొక్క ఫలితాలను మీ మొబైల్ లోనే చూసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని ఏ విధంగా రిజల్ట్స్ ని చూసుకోవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూడండి

ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ :

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఈనెల 22వ తేదీన అంటే ఏప్రిల్ 22న ఫలితాలను అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పుడే మనకి అధికారికి సమాచారం అయితే రావడం జరిగింది. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ మార్చి 5వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించారు. దీనికి సంబంధించి మొత్తం 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగింది కొన్ని వేల మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్ష పేపర్స్ కి సంబంధించినటువంటి మూల్యాంకనాన్ని పూర్తి చేసినటువంటి అధికారులు రిజల్ట్స్ ని విడుదల చేయడానికి అన్ని విధాలుగా కసరత్తు పూర్తి చేయడం జరిగింది.

ఏపీ పదవ తరగతి ఫలితాలు official అప్డేట్

ఇంటర్ ఫలితాలు ఏ విధంగా చూసుకోవాలి :

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు మీ యొక్క ఫలితాలను చూసుకోవడానికి ఈ క్రింద ఉన్నటువంటి స్టెప్స్ ని ఫాలో అవ్వడం ద్వారా మీ యొక్క ఫలితాలను చూసుకోవచ్చు.

స్టెప్ 1: ఫలితాలు చూసుకోవడానికి మీ మొబైల్ లో అధికారిక వెబ్సైట్ అయినటువంటి https://tgbie.cgg.gov.in/ అది ఓపెన్ చేయాలి.

స్టెప్ 2: ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెకండ్ ఇయర్ కి సంబంధించినటువంటి ఫలితాలను చూసుకోవడానికి సంబంధించి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి

స్టెప్ 3: ఇంటర్ ఫస్టియర్ అభ్యర్థులు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఆప్షన్ ని సెకండ్ ఇయర్ అభ్యర్థులు సెకండియర్ రిజల్ట్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 4: అభ్యర్థులకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ని ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క రిజల్ట్స్ అనేవి స్క్రీన్ పైన కనిపిస్తాయి

స్టెప్ 5: స్క్రీన్ మీద కనిపించిన టువంటి రిజల్ట్స్ ని నోట్ చేసుకొని లేదా ఆ రిజల్ట్స్ ని ప్రింట్ అవుట్ తీసుకొని భవిష్యత్తులో అవసరాల కోసం సేవ్ చేసుకోవాలి.

ఈ విధంగా పైన తెలిపినటువంటి స్టెప్స్ ని ఫాలో అవ్వడం ద్వారా తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ని చాలా సులువుగా మీ మొబైల్ లోనే చూసుకోవచ్చు.

Results Release Date: Update

Check Results Here

ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి అలాగే తెలంగాణ 10వ తరగతి ఫలితాలకు సంబంధించినటువంటి పూర్తి అధికారిక సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించగలరు