Postal Jobs Notification 2025:
తపాలా మరియు సమాచార శాఖకు సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పదో తరగతి అర్హత కలిగిన వారి దరఖాస్తు చేసుకునే విధంగా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్ట్ లను డిప్యూటేషన్ విధానంలో వర్తించడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు విద్యార్హతలతో పాటు 56 సంవత్సరాల లోపు వయసు కలిగి, ఆర్ముడ్ ఫోర్సెస్లో ఉద్యోగం చేసిన వారికి అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ నోటిఫికేషన్ యొక్క అర్హతలు, వయస్సు , జీతం, సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
పోస్టుల ముఖ్యమైన వివరాలు?:
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | పోస్టల్ డిపార్ట్మెంట్ |
| పోస్ట్ పేరు | స్టాఫ్ కార్ డ్రైవర్ |
| మొత్తం ఖాళీలు | 01 |
| ఆఖరి తేదీ | 02/02/2026 |
| విద్యార్హతలు | 10th అర్హత |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
పోస్టుల విద్యార్హతలు?:
గ్రామీణ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన స్టాఫ్ కార్ డ్రైవర్ డిప్యూటేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం పదవ తరగతి అర్హత కలిగి ఉండాలి. అలాగే గతంలో ఆర్మీ ఫోర్సెస్ లో పనిచేసిన అనుభవం కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి?:
పోస్టల్ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 56 సంవత్సరాలు లోపు వయసు కలిగి ఉండాలి. ఈ పోస్టులను డిప్యూటేషన్ విధానంలో భర్తీ చేస్తున్నందున, వయోపరిమితిలో సడలింపు ఉండదు.
సెలక్షన్ ప్రాసెస్?:
పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
- అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- పూర్తి అర్హతలు కలిగిన వారికి
- పోస్టల్ శాఖలో డిప్యూటేషన్ విధానంలో పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు ఫీజు?:
పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి ఫీజు లేదు. కానీ, పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ ని పంపించడానికి పోస్టల్ స్టాంప్ కొరకు కొంత ఫీజు చెల్లించవలెను. అన్ని కేటగిరిల అభ్యర్థులు ఈ విధంగానే ఫీజు చెల్లించి, దరఖాస్తులు రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవలెను.
రైల్వేలో కొత్తగా 4,116 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల : 10th/10+2
ఎలా అప్లై చేయాలి?:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవలెను.
- ముందుగా దరఖాస్తు ఫారం పూర్తి చేయండి.
- అప్లికేషన్ తో పాటు ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్స్ అటాచ్ చేయండి.
- గెజిటెడ్ ఆఫీసర్ చేత సిగ్నేచర్ చేయించండి.
- గడువులోగా అప్లికేషన్ ని సంబంధిత డిపార్ట్మెంట్ వారికి పోస్ట్ ద్వారా పంపించండి.
ఎంత శాలరీ ఉంటుంది?:
పోస్టల్ శాఖ స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 30 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
ఆఖరి తేదీ?:
హాస్టల్ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనవరి 02, 2026వ తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తుల సబ్మిట్ చేసుకోవాలి.
ముఖ్యమైన లింక్స్:
అప్లికేషన్స్ పెట్టుకునే అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే దరఖాస్తు పెట్టుకోండి.
Note: పైన తెలిపిన పూర్తి వివరాలు చూసి అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరు వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోగలరు.
