DRDO Notification 2025:
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO} నుండి 02 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్లను రెండు సంవత్సరాలు కాంట్రాక్ట్ విధానంలో వర్తించడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. BE, BTECH తో పాటు NET /GATE అర్హత కలిగిన లేదా సైన్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా మెరిట్ మార్కులు మరియు అర్హతలను ఆధారంగా చేసుకుని ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క అర్హతలు , వయస్సు, అప్లికేషన్ ప్రాసెస్ , సెలక్షన్ ప్రాసెస్ ఉంటే పూర్తి వివరాలు తెలుసుకోండి.
పోస్టుల ముఖ్యమైన వివరాలు:
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ |
| పోస్టుల పేరు | జూనియర్ రీసెర్చ్ ఫెలో |
| మొత్తం పోస్టులు | 02 |
| అర్హతలు | BE, BTECH, PG with NET/GATE అర్హతలు |
| ఇంటర్వ్యూ తేదీ | 5th డిసెంబర్, 2025 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు?:
DRDO నుండి విడుదలైన కాంట్రాక్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు BE, BTECH తో పాటు NET /GATE అర్హత కలిగిన లేదా సైన్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రైల్వే నుండి 4,116 పోస్టులతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల: No Exam
ఎంత వయస్సు ఉండాలి?:
DRDO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అన్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
డి ఆర్ డి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ₹37,000/- జీతంతో పాటు ఉండడానికి ఇల్లు కూడా ఇస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా పే చేయడం జరుగుతుంది.
పంచాయతీరాజ్ శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply
ఎంపిక విధానం?:
డి ఆర్ డి ఓ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు ఇకనుండి విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అప్లికేషన్స్ షార్ట్ లిస్టు చేసి, అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచి, అన్ని అర్హతలు కలిగిన వారికి
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
డిఆర్డిఓ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ దేవాదాయ శాఖలో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల
ముఖ్యమైన తేదీలు?:
డి ఆర్ డి ఓ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన తేదీలలోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయవలెను.
- నోటిఫికేషన్ విడుదల తేదీ : 20th నవంబర్, 2025
- ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ : 5th డిసెంబర్, 2025
ముఖ్యమైన లింక్స్:
డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది ఇచ్చిన లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోండి.
Notification & Application Form
Note : నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత అర్హతలు కలిగిన అభ్యర్థులు మాత్రమే డిసెంబర్ 5 2025న ఇంటర్వ్యూకి హాజరు కాగలరు.
