స్కూల్ విద్యార్థులకు పండగలాంటి వార్త: వరుసగా 8 రోజులు స్కూల్ హాలిడేస్: పూర్తి వివరాలు చూడండి

School Holidays 2025:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన స్కూల్ హాలిడేస్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ స్కూల్ హాలిడేస్ ముఖ్యంగా క్రిస్టియన్ మైనార్టీ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈసారి వరుసగా 8 రోజులు స్కూల్ హాలిడేస్ రానున్నాయి. ప్రతి ఏడాది క్రిస్మస్ను డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటారు. అయితే ఈ సందర్భంగా పండుగకి వారం రోజులు ముందు నుంచి స్కూల్ హాలిడేస్ రానున్నట్లు సమాచారం.

స్కూల్ హాలిడేస్ వివరాలు:

క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనార్టీ స్కూల్ లకు డిసెంబర్ 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు స్కూల్ హాలిడేస్ ఇవ్వనున్నారు. అంటే మొత్తం ఎనిమిది రోజులు విద్యార్థులకు సెలవులు రానున్నాయి.

Join Whats App Group

ఈ తేదీలను విద్యాశాఖ అధికారికంగా ఇంకా ప్రకటించినప్పటికీ, గత సంవత్సరాల షెడ్యూల్ మరియు ప్రస్తుత సమాచారం ఆధారంగా ఇదే విధంగా సెలవులు ఉండవచ్చని స్కూల్ మేనేజ్మెంట్ అధికారులు తెలిపారు.

స్కూల్ హాలిడేస్ అధికారిక ప్రకటన ఎప్పుడు?:

ప్రస్తుతం స్కూల్ హాలిడేస్ కి సంబంధించి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన విద్యాశాఖ అధికారులు త్వరలో తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఒక్కసారి ఆర్డర్ విడుదలైన వెంటనే అన్ని పాఠశాలలకు సర్కులర్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

రైల్వేలో పరీక్ష లేకుండా 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు: Apply

అన్ని పాఠశాలలకు సెలవులు ఇస్తారా?:

  • కేవలం క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ కి మాత్రమే డిసెంబర్ 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు సెలవులు ప్రకటించనున్నారు.
  • మిగిలిన ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్స్ కి డిసెంబర్ 25వ తేదీన మాత్రమే సెలవులు ఉంటాయి.

తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు సూచనలు?:

ఏపీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ : డిగ్రీ అర్హత

  1. స్కూల్ హాలిడేస్ కి సంబంధించిన అధికారికి నోటీసు స్కూల్ యాజమాన్యం నుండి మీకు అందేంత వరకు వెయిట్ చేయండి.
  2. సెలవులు ఖరారైన తర్వాత స్కూల్ వెబ్సైట్, వాట్సాప్ గ్రూప్ లేదా నోటీసు బోర్డులో అప్డేట్ వస్తుంది.
  3. సెలవుల సమయంలో తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు చదువులో గడిపే విధంగా, వారి చేత హోంవర్క్ చేయించడం, కొద్దిసేపు చదివించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలి.

ఇలాంటి తాజా సమాచారం మేరకు మా వెబ్సైట్ ని ప్రతిరోజు విసిట్ చేయండి.