TG TET 2026 Notification:
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 నోటిఫికేషన్ ని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. ఈసారి టెట్ రాత పరీక్షను జనవరి 3, 2026 నుండి జనవరి 31, 2026వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు అర్హులైనటువంటి అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ నుండి నవంబర్ 29వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ రహదారి తర్వాత పరీక్ష ద్వారా నిర్వహించనున్నారు.
ఈ ఆర్టికల్ లో తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించిన అర్హతలు, వయస్సు, ముఖ్యమైన తేదీలు, పరీక్ష విధానం, ఇతర వివరాలన్నీ చూసి తెలుసుకోండి.
TG TET January 2026 – ముఖ్యమైన విషయాలు?:
| అంశము | ముఖ్య తేదీలు |
| నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ | 14th నవంబర్ 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 15th నవంబర్, 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ | 29th నవంబర్, 2025 |
| ఇన్ఫర్మేషన్ బులిటెన్ డౌన్లోడ్ తేదీ | 15th నవంబర్ 2025 నుండి |
| TG TET పరీక్ష తేదీలు | 3rd జనవరి 2026 నుండి 31st జనవరి 2026 వరకు |
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
తెలంగాణ టెట్ 2026 నోటిఫికేషన్ కి అర్హులైన అభ్యర్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
KVS & NVS టీచింగ్ & నాన్ టీచింగ్ జాబ్స్ నోటిఫికేషన్ : 10th, ఇంటర్
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : నవంబర్ 15, 2025
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://schooledu.telangana.gov.in ఓపెన్ చేయండి
- tgtet 2026 నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయండి
- ఇన్ఫర్మేషన్ బులిటెన్ డౌన్లోడ్ చేసి అర్హతలు చెక్ చేసుకోండి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపండి
- ఫీజు చెల్లించి, ఫైనల్ గా అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
పరీక్ష విధానం:
తెలంగాణ టెట్ 2026 పరీక్షలను ఈ క్రింది విధంగా నిర్వహించనున్నారు.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply
- జనవరి 3, 2026 నుండి జనవరి 31, 2026 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
- ఈసారి తెలంగాణ టెట్ రాత పరీక్షను కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారానే నిర్వహించనున్నారు.
- పేపర్ 1,పేపర్ 2 రెండు కూడాను ఆన్లైన్లో నిర్వహిస్తారు.
- అభ్యర్థుల యొక్క షిఫ్ట్ వివరాలు, పరీక్ష స్లాట్ వివరాలు అడ్మిట్ కార్డు లో ఉంటాయి.
TG TET కు ఎవరు అర్హులు?:
Ap తల్లికి వందనం పధకం డబ్బులు రాలేదా?: మరొక అవకాశం Apply now
- 2-ఏళ్ళ D.El.Ed / 4-ఏళ్ళ B.El.Ed / ఇతర సమాన అర్హతలు
- B.Ed / B.A.B.Ed / B.Sc.B.Ed / ఇతర సమాన అర్హతలు
- ఖచ్చితమైన అర్హతల వివరాల కోసం ఇన్ఫర్మేషన్ బులిటెన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి.
అప్లికేషన్ ఫీజు వివరాలు?:
ఒక్కో పేపర్ కు అప్లికేషన్ ఫీజు వివరాలు ఇన్ఫర్మేషన్ బులిటన్లో ఉంటాయి. అభ్యర్థులు అక్కడ ఇన్ఫర్మేషన్ చూసి దరఖాస్తు చేసుకోగలరు.
పేపర్ 1 మరియు పేపర్ 2 రెండింటికి వేరువేరు ఫీజులు చెల్లించవలెను.
ముఖ్యమైన సమాచారం:
TG TET 2026 Apply Online Link: Click Here
TS TET January 2026 నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ముందుగానే విడుదల చేసింది. జనవరి 2026లో CBT విధానంలో పరీక్షలు జరగబోతుండటం వల్ల, అభ్యర్థులు ముందుగానే సన్నద్ధం కావడం అత్యంత ముఖ్యం.
