TG TET 2025 Results 2025:
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2025) ఫైనల్ ఫలితాలను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. 1.5 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. జూన్ 18 నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు విడతల వారిగా ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించారు. జూలై 5వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేసి జూలై 8వ తేదీ వరకు అబ్జక్షన్స్ స్వీకరించారు. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి ఫలితాలు డౌన్లోడ్ చేసుకుని వారికి ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ టెట్ 2025 ఫలితాలు విడుదల చేసే తేదీ మరియు సమయం:
తెలంగాణ టెట్ 2025 జూన్ పరీక్షల యొక్క ఫలితాలను జూలై 22వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయమన్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తెలంగాణ టెట్ అధికారిక వెబ్సైట్ నుండి అభ్యర్థుల యొక్క మొబైల్ ఫోన్లోనే ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు మీ యొక్క ఫలితాలను వెంటనే చెక్ చేసుకోండి.
తెలంగాణ టెట్ 2025 జూన్ పరీక్షల యొక్క ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:
తెలంగాణ టెట్ 2025 ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ ఎంసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల
- ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజ్ లో ‘ Telangana TET 2025 June exams results ‘ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన టెట్ ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి
- అందులో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోండి.
- భవిష్యత్ అవసరాల కోసం అటు టెట్ ఫలితాల పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి
FAQ’s:
1. మళ్లీ ఈ సంవత్సరం టెట్ పరీక్షలు నిర్వహిస్తారా?.
ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు టెట్టు పరీక్షలు నిర్వహిస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ రెండు సార్లు పరీక్షలు నిర్వహించినందున మళ్లీ వచ్చే సంవత్సరం జనవరిలో పరీక్షలు ఉండే అవకాశం ఉంది.
2. తెలంగాణ టెట్ 2025 జూన్ ఫలితాలను ఏఆర్ సైట్లో చెక్ చేసుకోవాలి?
https://tgtet.aptonline.in/tgtet/ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు.
