AP EAMCET 2025: ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 7, 2025 నుండి రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. అయితే విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే సమయంలో వారికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో 5000 నుండి 1,40,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో ఏ బ్రాంచెస్ లో సీటు వస్తుందో తెలుసుకోవడానికి, గత సంవత్సరాల్లో వచ్చిన కటాఫ్ ర్యాంక్స్,కాలేజీ వివరాల ఆధారంగాపూర్తి డేటా ప్రిపేర్ చేయడం జరిగింది.ఈ డేటా ద్వారా మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకొని దానికి అనుకూలంగా మీరు వెబ్ ఆప్షన్స్ లో ఆ కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చు.
5,000 నుండి 10,000 మధ్య Rank వచ్చినవారికి: Join WhatsApp group
కాలేజీ పేరు బ్రాంచెస్ వివరాలు విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ IT, గుంటూరు CSE, ECE, IT లక్కిరెడ్డి బాల్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ CSE, ECE, IT VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ CSE, ECE, IT, AI/ML KL యూనివర్సిటీ CSE, ECE, IT, DS, AI/ML
10,001 నుండి 25,000 మధ్య Rank వచ్చినవారికి: ఏపీ పాలీసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల
కాలేజ్ పేరు బ్రాంచెస్ వివరాలు ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ CSE, AI/ML, DS, ECE GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GMRIT) CSE, ECE, EEE ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ CSE, DS, ECE గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ CSE, ECE, Mech
25,001 నుండి 50,000 మధ్య RANK వచ్చినవారికి: TS ICET 2025 ఫలితాల్లో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోండి
కాలేజ్ పేరు బ్రాంచెస్ నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ IT, EEE,CIVIL, MECH. SRKR ఇంజనీరింగ్ కాలేజ్ IT, EEE,CIVIL, MECH ANITS, విశాఖపట్నం IT, EEE,CIVIL, MECH
50,001 నుండి 75,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలో సీటు వస్తుంది: ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకం మార్గదర్శకాలు విడుదల : అప్లై చేసే విధానం
కాలేజీ పేరు బ్రాంచ్ వివరాలు PACE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ CIVIL, MECH, EEE గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ EEE, MECH విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MECH, CIVIL
75,001 నుండి 1,00,000 మధ్య RANK వచ్చినవారికి అవకాశం ఉన్న బ్రాంచులు, కాలేజీలు: కాలేజీ పేరు బ్రాంచ్ వివరాలు ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ MECH, EEE, CIVIL బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ all branches SV కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ all branches
1,00,001 నుండి 1,40,000 మధ్య RANK వచ్చినవారికి అవకాశం ఉన్న కాలేజెస్: కాలేజీ పేరు బ్రాంచ్ వివరాలు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ MECH ANU ఫార్మసిటికల్ సైన్సెస్ Pharmacy చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ ECE శ్రీ మిట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ CSE సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ CIVIL శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ MECH ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ MECH శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ CIVIL NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ EEE రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ Pharmacy
విద్యార్థులకు ముఖ్యమైన విషయాలు: పైన ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ కటాఫ్ కాలేజెస్ మరియు బ్రాంచుల వివరాలనేవి 2023, 2024 గత సంవత్సరాల డేటా ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగింది CSE/AI-ML /IT బ్రాంచ్ లకు ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, CSE /MECH బ్రాంచ్ లకు తక్కువ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి. కౌన్సెలింగ్ కి అప్లై చేసుకునేటువంటి వారు కచ్చితంగా పైన ఇచ్చినటువంటి డేటా ఆధారంగా మీ యొక్క కాలేజీల లిస్టుప్రిపేర్ చేసుకోండి.