AP EAMCET Official Last Cut Off Ranks Released: ఈ అధికారిక కటాఫ్ ర్యాంక్స్ తో మీకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోండి

AP EAMCET 2025 Official Last Cut Off Ranks:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. జూలై ఏడో తేదీ నుంచి 16వ తేదీ మధ్యన విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, జూలై 19వ తేదీన వెబ్ ఆప్షన్స్ ద్వారా కాలేజీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.అయితే ఇప్పుడు AP EAMCET అధికారిక వెబ్సైట్లో, 2024లో లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ద్వారా సీడ్స్ పొందినటువంటి విద్యార్థుల యొక్క కటాఫ్ ర్యాంకు వివరాల PDF ని ఏపీ ఎంసెట్ అధికారులు అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పిడిఎఫ్ వివరాల్లో, గత 2024 సంవత్సరంలో లాస్ట్ ర్యాంక్స్ వచ్చినటువంటి వారికి ఏ కాలేజీలలో కేటగిరీల వారీగా ఏ సీట్స్ వచ్చాయో క్లియర్గా డేటా ఇవ్వడం జరిగింది.

మరి కొద్ది రోజుల్లో ఏపీ ఎంసెట్ 2025 వెబ్ ఆప్షన్స్ ఇవ్వబోయే విద్యార్థులకు 2024 లాస్ట్ ర్యాంకు కట్ ఆఫ్ లిస్ట్ ద్వారా వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుందో ముందుగానే అంచనా వేసుకొని, దానికి అనుగుణంగా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వారు వెబ్ ఆప్షన్స్ సమయంలో కాలేజీలను ఎంపిక చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.

Join WhatsApp group

ఏపీ ఎంసెట్ 2025 లో 20,000 ర్యాంకు నుండి 1,80,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీట్ వస్తుంది

ఎంసెట్ గత సంవత్సరం 2024 last rank cut off List మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది:

2024 లాస్ట్ ర్యాంకు కట్ ఆఫ్ వివరాలు చూడడం వల్ల మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

ఏపీ ఎంసెట్ 2025 లో ఎంత ర్యాంకు వస్తే RVRJC కాలేజీలో సీటు వస్తుంది

  • 2025లో ఎంసెట్లో మీకు వచ్చిన ర్యాంకు ఆధారంగా 2024 లో అదే ర్యాంక్ తో సీటు సంపాదించినటువంటి అభ్యర్థుల యొక్క కాలేజీల వివరాలను చెక్ చేసుకోవచ్చు.
  • బ్రాంచ్ ల వారిగా కట్ ఆఫ్ మార్కులను విశ్లేషించవచ్చు.
  • మీకు కావలసినటువంటి కాలేజీలో సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ముందే తెలుసుకోవచ్చు.
  • 2025 ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వారికి ఈ డేటా చాలా బాగా ఉపయోగపడుతుంది.

Download 2024 last rank cutoffs PDF:

ఏపీ ఎంసెట్ 2024 లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ వివరాలున్నటువంటి పిడిఎఫ్ ని ఈ క్రింది లింక్ ద్వారా మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు.

ఏపీ ఎంసెట్ 2025, ఇంటర్ పరీక్షల అర్హత పొందిన వారు జూలై 6వ తేదీలోగా ఈ ఫారం సబ్మిట్ చేయాలి

AP EAMCET 2025 official counselling schedule :

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ ని అధికారికంగా ఈరోజు విడుదల చేశారు. ఆ షెడ్యూల్ యొక్క ముఖ్యమైనటువంటి తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • రిజిస్ట్రేషన్ చేసుకునే తేదీలు : July 7th – 16th July, 2025
  • వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసే తేదీ : 19th July, 2025
  • సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ డేట్ : 22nd july, 2025

2024 ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ డేటా ని చూసుకొని, నీకు నచ్చిన కాలేజీ మరియు బ్రాంచ్ ని ఎంపిక చేసుకునేందుకు ముందుగానే ప్రిపేర్ అయిపోయింది. ముఖ్యంగా 10,000 ర్యాంకు నుండి 1,80,000 మధ్య ర్యాంకు వచ్చినటువంటి వారికి ఈ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ డేటా చాలా బాగా ఉపయోగపడుతుంది.