AP EAMCET 2025 లో 20,000 నుండి 1,80,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది: కేటగిరీల వారీగా కాలేజెస్, బ్రాంచెస్ లిస్ట్ చూడండి

AP EAMCET 2025:

ఏపీ ఎంసెట్ 2025లో ఫలితాలు విడుదలయ్యి, మరి కొద్ది రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎంసెట్లో ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థులకు ఏ కాలేజీలో తమకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా సీటు వస్తుందో తెలుసుకోవాలని అటువంటి ఒక కుతూహలం ఉంటుంది. గత సంవత్సరాల కటాపురంకులను ఆధారంగా చేసుకుని ఏపీ ఎంసెట్ 2025 లో 20,000 నుండి 1,80,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో కేటగిరీల వారీగా ఏ బ్రాంచెస్ లో సీటు వస్తుందో పూర్తి సమాచారంతో కూడినటువంటి డేటా మేము మీకోసం అందిస్తున్నాను. ఈ డేటా ద్వారా మీరు ఏ కాలేజీలో సీటు వస్తుందో ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి ఆర్టికల్ చూడండి.

AP EAMCET 2025 – 20,000 నుండి 50,000 మధ్య ర్యాంక్ వచ్చినవారికి:

Join WhatsApp group

ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు : ఇప్పుడే షెడ్యూల్ డౌన్లోడ్ చేయండి

RankCategory సీటు వచ్చే అవకాశం ఉన్న కాలేజీలుBranches List
20K – 30KOC గుడ్లవల్లేరు, VVIT, బాపట్లEEE, CIVIL, MECH
20K – 30KSC/STలక్కీ రెడ్డి బాల్ రెడ్డి , GVP, విజ్ఞాన్ నిరూలCSE, ECE
30K – 40KBC (A/B/C)చలపతి, నారాయణ Engg, దనేకుల EnggEEE, MECH
30K – 40KSC/STVVIT, VIT PVP, శ్రీ విద్యానికేతన్ECE, AI & ML
40K – 50KOCనరసరావుపేట, MIC, మలినేనిMECH, CIVIL
40K – 50KSC/STGEC కృష్ణా, NBKR, SVPCETECE, DS

50,000 నుండి 1,00,000 ర్యాంక్ వచ్చినవారికి కాలేజెస్ వివరాలు:

ఏపీ ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు : ఇప్పుడే అప్లై చేయండి

ర్యాంక్కేటగిరీసీట్ వచ్చే అవకాశం ఉన్న కాలేజెస్బ్రాంచ్ అవకాశాలు
50K – 65KOCMIC గుంటూరు,తిరుమల ENGG, Rise OngoleMECH, Mining
50K – 65KSC/STMalineni, Gokula Krishna, GIET RajamundryCSE, ECE
65K – 80KBC (B/C/D)PACE, Dhanekula, NBKREEE, CIVIL
65K – 80KSC/STSVPCET, Krishnaveni OngloeECE, AI/ML
80K – 2 LakhOCSAFA, Eluru Engg, MICCIVIL, MECH
80K – 1 LakhSC/STNBKR, Rise Krishna Sai, DNR BhimavaramCSE, DS

1,00,001 నుండి 1,80,000 వరకు ర్యాంక్ వచ్చినవారికి కాలేజీల వివరాలు:

AP మెగా డీఎస్సీ 2025 ప్రాథమిక కీ విడుదల చేశారు

ర్యాంక్కేటగిరీ సీటు వచ్చే అవకాశం ఉన్న కాలేజీలుబ్రాంచ్ అవకాశాలు
1Lakh – 1.2LakhOCSVPCET, PACE, St. AnnsMECH, CIVIL
1Lakh – 1.2LakhSC/STNBKR, DNR, GIETCSE, AI, DS
1.2Lakh – 1.5LakhOCకృష్ణవేణి ఒంగోలు, ABR EnggMining, MECH
1.2Lakh – 1.5LakhSC/STRise క్రిష్ణ సాయి, SITS కడపECE, DS
1.5Lakh – 1.8Lakhఅన్ని కేటగిరీలురూరల్ కాలేజెస్, కొత్త కాలేజెస్CIVIL, MECH, Food Tech

విద్యార్థులకు ముఖ్యమైన విషయాలు:

ఏపీ ఎంసెట్ 2025 లో ఎంత ర్యాంకు వస్తే RVRJC కాలేజీలో సీటు వస్తుంది

  1. SC/ST వారికి ఎక్కువ ర్యాంకు వచ్చినా కూడా మంచి కాలేజీల్లో మంచి సీట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి
  2. OC క్యాటగిరి వారికి 70000 కంటే ఎక్కువ ర్యాంకు వచ్చినట్లయితే మంచి బ్రాంచెస్ రావడం చాలా కష్టం.
  3. కాలేజీ ని ఎంచుకునేటప్పుడు కాలేజీ ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, ఫీజు రీయింబర్స్మెంట్ లభ్యతల వంటి పూర్తి వివరాలు తెలుసుకొని కాలేజీని ఎంపిక చేసుకోండి.
  4. పైన ఇచ్చిన టేబుల్స్ లోని వివరాలు 2023, 2024 కటాఫ్ ర్యాంక్స్ ఆధారంగా ప్రిపేర్ చేయడం జరిగింది

జూలై 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు మొదటి విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ డేటా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.