AP RGUKT IIIT 2025 2nd Phase Results OUT : Download Results @admissions25.rgukt.in

AP RGUKT IIIT 2025 2nd Phase Results:

ఆంధ్రప్రదేశ్ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025లో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ఇటీవల ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.మెరిట్ లిస్టులో పేర్లు ఉన్న విద్యార్థులకు మొదటి విడత కౌన్సిలింగ్ ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. నూజివీడు త్రిబుల్ ఐటీ, ఆర్కే వ్యాలీ త్రిబుల్ ఐటీ, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థుల డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వారికి సీడ్స్ అలాట్మెంట్ చేస్తున్నారు. అయితే చాలామంది మొదటి విడత కౌన్సిలింగ్ కి హాజరు కానందున సీట్స్ మిగిలిపోతున్నాయి. ఇలా మిగిలిపోయినటువంటి సీడ్స్ ని 2nd Phase Results విడుదల చేసి రెండవ విడత కౌన్సెలింగ్ ప్రారంభించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఏ త్రిబుల్ ఐటీ లో ఎన్ని సీట్స్ మిగిలిపోయాయి?, రెండవ విడత కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు?, సెకండ్ పేజ్ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారనేటువంటి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

మొదటి విడత కౌన్సిలింగ్ లో ఎంత మంది చేరారు?:

Join WhatsApp group

  • నూజివీడు క్యాంపస్ లో ఒక 1,010 సీట్లు ఉండగా, 871 విద్యార్థులు మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు.
  • ఇడుపులపాయ క్యాంపస్ లో 1,010 సీట్లు ఉండగా, 878 మంది మాత్రమే మొదటి విడత కౌన్సిలింగ్ కు హాజరయ్యారు.
  • దీన్ని బట్టి చూస్తే ప్రతి త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో చాలా వరకు సీట్స్ మిగిలిపోతున్నాయి. ఈ మిగిలిపోయినటువంటి సీట్లను రెండవ విడత కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.

AP IIIT 2025 2nd Phase Results 2025:

తల్లికి వందనం పథకానికి గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి Eligible List వచ్చింది: లిస్ట్ చూడండి

  1. మిగిలిపోయిన సీట్లకు రెండవ విడత కౌన్సిలింగ్ నిర్వహించాలి అంటే ముందుగా 2nd Phase Results ని విడుదల చేయాల్సి ఉంటుంది.
  2. 2nd Phase Results ని మరో రెండు లేదా మూడు రోజుల్లో విడుదల చేయమన్నారు.
  3. 2nd ఫేస్ రిజల్ట్స్ ని విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://admissions25.rgukt.in/ లో చెక్ చేసుకోవచ్చు.
  4. రెండో విడత కౌన్సిలింగ్ కి ఎంపికైన వారు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావలసి ఉంటుంది.

రెండవ విడత కౌన్సిలింగ్ కు ఏ విద్యార్థులకు అవకాశం ఉంటుంది?:

  1. మొదటి విడతలో కౌన్సెలింగ్ కు హాజరు కాని విద్యార్థులకు
  2. అలాగే వెయిటింగ్ లిస్టులో ఉన్న విద్యార్థులకు సంబంధించి 2nd Phase Results లో రెండవ విడత కౌన్సిలింగ్ కి ఎంపికైన వారికి అవకాశం ఉంటుంది.

Note: రెండో విడత కౌన్సెలింగ్, ఫలితాలు విడుదల తేదీన త్వరలో ప్రకటించబడతాయి. విద్యార్థులు అధికారిక సమాచారం కోసం https://admissions25.rgukt.in/ వెబ్ సైట్ ని ప్రతిరోజు విజిట్ చేస్తూ ఉండండి.