TS TET 2025 Answer Key :Download Key @Freejobsintelugu.com

TS TET 2025 Exams:

తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TS TET 2025) పరీక్షలు నిన్నటితో ప్రశాంతంగా ముగిశాయి. జూన్ 18 నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు విడతల వారీగా ఆన్లైన్లో రాత పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకి సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని జూలై 5వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలంగాణ టెట్ చైర్మన్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్టేట్ 2025 పరీక్షలు మొత్తం రెండు పేపర్లుగా నిర్వహించారు. రెండు పేపర్లకు కలిపి 1.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అబ్జెక్షన్ ఏవిధంగా పెట్టుకోవాలని అటువంటి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

తెలంగాణ టెట్ 2025 పరీక్షలకు ఎంతమంది హాజరయ్యారు?:

Join WhatsApp group

  • పేపర్ 1:
    • దరఖాస్తు చేసుకున్న వారు : 63,261
    • పరీక్షకు హాజరైన వారు : 47,224
    • హాజరు శాతం: 74.65%
  • పేపర్ 2:
    • దరఖాస్తు చేసుకున్న వారు : 66,688
    • పరీక్షకు హాజరైన వారు : 48,998
    • హాజరు శాతం: 73.48%
  • రెండు పేపర్లకు (పేపర్ 1&2)
    • రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకున్నవారు : 53,706
    • పరీక్షలకు హాజరైన వారు : 41,207
    • హాజరు శాతం: 76.73%

తెలంగాణ RGUKT IIIT 2025 బాసర ఫలితాలు విడుదల తేదీ : Check Here

తెలంగాణ టెట్ ఆన్సర్ కీ విడుదల తేదీ:

తెలంగాణ టెట్ 2025 పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ ని జూలై 5వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రాథమిక ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు జూలై 5వ తేదీ నుండి జూలై 8వ తేదీ వరకు అభ్యంతరాలు సబ్మిట్ చేసుకోవచ్చని తెలంగాణ టెట్ డైరెక్టర్ తెలిపారు. తెలంగాణ టెట్ ఫైనల్ ఫలితాలను జూలై 22వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.

  • తెలంగాణ టెట్ ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల తేదీ : జూలై 5, 2025
  • తెలంగాణ టెట్ అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసే ఆఖరి తేదీ: జూలై 8, 2025
  • తెలంగాణ టెట్ ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ: జూలై 22, 2025.

ఏపీ జిల్లా కోర్టు 1620 ఉద్యోగాల పరీక్షలు ఎప్పుడు :Check Here

ప్రాథమిక ఆన్సర్ కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

ప్రాథమిక ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడండి.

  1. ముందుగా తెలంగాణ టెట్ 2025 అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” TS TET 2025 answer key download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. అభ్యర్థుల యొక్క ప్రాథమిక ఆన్సర్ కి డౌన్లోడ్ అవుతుంది
  4. ఆన్సర్ కిలో తప్పులు గమనించినట్లయితే వాటికి అబ్జెక్షన్స్ పెట్టుకోండి
  5. అబ్జెక్షన్స్ కరెక్ట్ అయినట్లయితే మీకు ఒక మార్కు కేటాయిస్తారు.

TS TET 2025 Answer Key

పైన ఇచ్చిన లింక్ ద్వారా తెలంగాణ 2025 ప్రాథమిక ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకొని, గడువులోగా అబ్జెక్షన్స్ ని సబ్మిట్ చేయండి.