NEET 2025లో 400 లోపు మార్కులు వచ్చిన వారికి ఏపీ, తెలంగాణలో ఏ కాలేజీలలో MBBS, BDS సీటు వస్తుంది?: పూర్తి వివరాలు తెలుసుకోండి

NEET 2025 Marks vs Colleges:

NEET 2025 పరీక్షలో 400 లోపు మార్కులు వచ్చిన వారికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఏదైనా మెడికల్ కళాశాలలో సీటు పొందగలరా లేదా అనేటువంటి డౌట్ అయితే ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా మీరు మార్క్స్, రిజర్వేషన్, ఫీజు, గత సంవత్సరంలో వచ్చిన కటాఫ్ ల ఆధారంగా ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోండి.

NEET 2025 లో 400 లోపు మార్కులు వచ్చిన వారికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు:

Join Whats App Group

  • ప్రైవేట్ MBBS కాలేజెస్: మేనేజ్మెంట్ కోటా (C కేటగిరీ)
  • ప్రైవేట్ BDS కాలేజెస్ : కన్వీనర్ మరియు మేనేజ్మెంట్ కోటా
  • AYUSH కోర్సెస్ (BAMS, BHMS, BUMS) – గవర్నమెంట్ & ప్రైవేట్ కాలేజెస్
  • BPT ( ఫిజియోథెరపీ ), BSC నర్సింగ్, BSC MLT – Allied హెల్త్ కోర్సెస్

NEET 2024 Cut Off Rank (Approximate Previous Year Data):

coursecategoryLast RankBelow 400 Marks
MBBS మానేజ్మెంట్ (C కేటగిరీ)జనరల్55000- 120000360-400
BDS ప్రైవేట్ కాలజీస్OBC /SC/ST35000-90000300-390
BAMS గవర్నమెంట్ Naturopathyజనరల్45000-100000320-390
BHMS /BUMSఅన్ని కేటగిరీలు40000-130000280-390
BPT/ BSC NursingNon-NEET కోర్సెస్NEET తప్పనిసరి కాదు

తెలంగాణ రాష్ట్రంలో 400 లోపం మార్కులు వచ్చిన వారికి అవకాశం ఉన్న కాలేజీలు:

తల్లికి వందనం 2వ విడత జాబితా విడుదల: మీ పేరు చూడండి

1.MBBS మేనేజ్మెంట్ కోటా (సి కేటగిరి):

  • మమతా మెడికల్ కాలేజ్, ఖమ్మం
  • మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, హైదరాబాద్
  • ప్రజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సూర్యాపేట ( అనుమానిత ఫీజు ₹12-₹14Lakhs)

2. BDS కన్వీనర్ కోటా (SC/ST/BC లకు):

  • మల్లారెడ్డి డెంటల్ కాలేజ్
  • శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ (45,000/- – ₹75,000/-per Year)

3. AYUSH (BAMS/BHMS):

  • గాంధారి ఆయుర్వేద మెడికల్ కాలేజ్, హైదరాబాద్
  • మల్లారెడ్డి హోమియోపతి మెడికల్ కాలేజ్

NEET 2025 లో 140,000 లోపు ర్యాంక్ వచ్చినవారికి ఏ కాలేజీలలో సీట్ వస్తుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 400 లోపం మార్కులు వచ్చిన వారికి అవకాశం ఉన్న కాలేజీలు:

1.MBBS మేనేజ్మెంట్ కోటా (C కేటగిరీ):

  • నిమ్స్ విశాఖపట్నం
  • GSL మెడికల్ కాలేజ్, రాజమండ్రి
  • అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజ్ ( ఫీజు 12 నుండి 15 లక్షలు/year)

2.BDS – ప్రైవేట్ కాలేజీలు:

  • లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్
  • గీతం డెంటల్ కాలేజ్ ( ఫీజు 60,000/- నుండి 90,000/- వరకు/Year)

3.BAMS / BHMS/ BUMS:

  • Dr. NRS గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్
  • వెంకటరమణ ఆయుర్వేద మెడికల్ కాలేజ్ (Marks Range 280-380 Sufficient).

NEET లో తక్కువ మార్కులు వస్తే ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి:

  • Deemed యూనివర్సిటీస్ ( ఆల్ ఇండియా కౌన్సిలింగ్ -MCC ద్వారా ): ఎక్కువ ఫీజు ఉంటుంది. కానీ 350 గా మార్పులు వచ్చిన అవకాశాలుంటాయి.
  • వేరే దేశాలలో MBBS అవకాశాలు ( రష్యా, జార్జియా, కజకిస్తాన్): NEET క్వాలిఫై అయితే చాలు.

ముఖ్యమైన వివరాలు:

  1. సొంత రాష్ట్రం స్టేటస్ ఉంటే రిజర్వేషన్ వల్ల ఎక్కువ ఛాన్స్ ఉంటుంది
  2. SC, ST అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చినా కూడా సీటు వస్తుంది
  3. Mop-Up రౌండ్ వరకు ఎదురు చూడాలి – చాలామంది అడ్మిషన్స్ తీసుకోరు

FAQ’s:

1. NEET 2025 లో 370 మార్కులతో MBBS సీటు వస్తుందా?

ప్రైవేట్ మేనేజ్మెంట్ క్యాటగిరిలో అవకాశం ఉంటుంది. కానీ ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది

2. 300 మార్కులతో ఏపీలో ఏ ఏ కోర్సులు చదవవచ్చు?

BDS, BAMS, BHMS, BPT, BSC NURSING వంటి అలైడ్ హెల్త్ కోర్సెస్ లో అవకాశం ఉంటుంది

3. తెలంగాణలో 400 మార్కులకు గవర్నమెంట్ సీటు వస్తుందా?

సాధారణంగా అయితే రాదు. రిజర్వేషన్ ఉండి మరియు ర్యాంకు తక్కువ అయితే, ఆయుష్ లేదా BDS లో అవకాశం ఉంటుంది.