AP DSC 2025 Preliminary Keys:
ఆంధ్రప్రదేశ్ మెగాడీఎస్సీ 2025 పరీక్షలు జూన్ ఆరో తేదీ నుండి జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. ఇప్పటికే కొన్ని పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్, పీజీటీ నాన్ లాంగ్వేజ్ బయోలాజికల్ సైన్స్ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీళ్లను విడుదల చేస్తూ అధికారిక వెబ్సైట్లో ఉంచినట్లుగా ఏపీ మెగాడీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థుల ప్రాథమిక కీలన డౌన్లోడ్ చేసుకొని అభ్యంతరాలపై తగిన ఆధారాలతో అధికారకు వెబ్సైట్లో సబ్మిట్ చేసినట్లయితే, కరెక్ట్ గా ఉన్న అభ్యంతరాలకు మార్కులు కలుస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పుడు ప్రాథమిక కీ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.
ప్రాధమిక కీ విడుదల ఎప్పుడు?:
- ప్రాథమిక కీ విడుదల తేదీ : జూన్ 26 గురువారం నుంచి విడుదలవుతాయి
- ప్రాథమిక కీ లను https://apdsc.apcfss.in వెబ్ సైట్ లో ఉంచనున్నారు.
ప్రాథమిక కీ కు సంబంధించిన పరీక్ష ఇవే:
- స్కూల్ అసిస్టెంట్ – ఫిజికల్ ఎడ్యుకేషన్ (జూన్ 9వ తేదీ )
- ఫిజికల్ డైరెక్టర్ ( జూన్ 11న పరీక్ష )
- PET నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులు ( జూన్ 19న పరీక్ష)
ఈ పరీక్షలకు సంబంధించిన రెస్పాన్స్ షీట్స్, అబ్జెక్షన్స్ ఫారం లింకులు కూడా ఈరోజు విడుదల చేయనన్నారు.
AP DEECET 2025 ఫలితాలు విడుదల చేశారు
ఆన్సర్ కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
ఏపీ డీఎస్సీ 2025 ప్రాథమిక ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి
- ముందుగా ఏపీ మెగా DSC 2025 అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP DSC 2025 preliminary answer key” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- మీరు రాసిన పరీక్షకు ఆన్సర్ కి పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది
- ఆన్సర్ కిలో తప్పులు గమనించినట్లయితే, అభ్యర్థులు అభ్యంతరాలను సబ్మిట్ చేసుకోవచ్చు
- అభ్యర్థుల సబ్మిట్ చేసిన అభ్యంతరాలు కరెక్టయినట్లయితే వారికి మార్కులు కేటాయించబడతాయి.
NEET 2025 లో 400 లోపు ర్యాంక్ వచ్చినవారికి ఏ కాలేజీలలో సీట్ వస్తుంది?
AP DSC 2025 New Answer Keys : Download
FAQ’s:
1.AP DSC 2025 ప్రాథమిక కి ఎప్పుడు విడుదలవుతుంది ?
జూన్ 26వ తేదీన మరికొన్ని పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను విడుదల చేయడం జరుగుతుంది.
2. ఏ పరీక్షలకు ప్రాథమికకి విడుదల చేస్తున్నారు?
PET, ఫిజికల్ డైరెక్టర్, స్కూల్ అసిస్టెంట్ ( Non Language) పరీక్షలకు విడుదల చేయనున్నారు
3. అధ్యక్షులను ఎలా పెట్టుకోవాలి?.
ఏపీ డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అభ్యంతరాలను పెట్టుకోవడానికి ఒక లింక్ ఆక్టివేట్ చేశారు. ఆ లింకు ద్వారా మీరు అబ్జెక్షన్స్ ని సబ్మిట్ చేయవచ్చు.
