NEET 2025 Rank vs College:
నీటి 2025 రాద పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ఫలితాల్లో 1,40,000 లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు, వారికి వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలలో సీటు వస్తుందో గత సంవత్సరాల ర్యాంకుల కట్ ఆఫ్ మార్కులను ఆధారంగా చేసుకుని డేట్ అఫ్ బర్త్ చేయడం జరిగింది. మీకు వచ్చిన ర్యాంక్ ను బట్టి ఏ కాలేజీలో సీటు వస్తుందో ఇప్పుడే చూసి తెలుసుకోండి. ఈ డేటా ని చూసుకోవడం ద్వారా మీరు కౌన్సిలింగ్ సమయంలో ఒక మంచి కాలేజీని ఎంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి సమాచారం చూద్దాము.
ముఖ్యమైన సూచనలు:
- ఈ ర్యాంకులకు జనరల్, ఈడబ్ల్యూస్ , ఓబీసీ కేటగిరీలలో BDS సీటు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి
- MBBS సీట్లు కేవలం మేనేజ్మెంట్ కోటా లేదా NRI కోటా ద్వారా సాధ్యమవుతాయి.
- AIQ కింద ర్యాంకు కాకుండా స్టేట్ ర్యాంక్ ఆధారంగా ఛాన్స్ ఉంటుంది.
NEET 2025లో 1.4 లక్షల ర్యాంకు వచ్చిన వారికి AP, TS లో సీట్లు లభించే టాప్ 10 కాలేజీలు:
ఈ క్రింది టేబుల్ లో ఇచ్చినటువంటి సమాచారం గత రెండు సంవత్సరాల డేటా ఆధారంగా ప్రిపేర్ చేసినది.
| college name | course | cut off NEET rank |
| GDL డెంటల్ కాలేజ్ రాజమండ్రి | BDS | 145000(OC) |
| గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ | BDS | 138000 |
| MNR డెంటల్ కాలేజ్ సంగారెడ్డి | BDS | 142000 |
| సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, గుంటూరు | BDS | 139500 |
| పనినీయా డెంటల్ కాలేజ్ హైదరాబాద్ | BDS | 141000 |
| అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, విశాఖపట్నం | BDS | 136000 |
| శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ, వికారాబాద్ | BDS | 144000 |
| లెనోరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, రాజమండ్రి | BDS | 143000 |
| కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ , నార్కెట్పల్లి | BDS | 137000 |
| మమత డెంటల్ కాలేజ్, ఖమ్మం | BDS | 142000 |
ముఖ్యమైన గమనిక:
- మీ క్యాటగిరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆధారంగా కట్ ఆఫ్ మార్కులు తగ్గవచ్చు
- BDS కాలేజీలకు ప్రతి ఏడాది కటాఫ్ కొన్ని వేల ర్యాంకుల వరకు మారవచ్చు
- మెరిట్ ఆధారంగా కాదు, మేనేజ్మెంట్ కోట కింద అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఏపీ ఎంసెట్ 2025 2nd రౌండ్ ఫలితాలను జూన్ 25వ తేదీన విడుదల: Download
NEET పరీక్షలో 1.4లక్షల లోపు ర్యాంకు వచ్చిన వారు ముఖ్యంగా BDS కాలేజీల వైపు దృష్టి మళ్లించాలి. గవర్నమెంట్ డెంటల్ కాలేజీల కంటే, ప్రైవేట్ మేనేజ్మెంట్ కోట ఎక్కువగా అవకాశం ఇస్తుంది. క్యాటగిరి , రాష్ట్ర ర్యాంక్ ఆధారంగా మీకు సరిపడే కాలేజీని ఎంపిక చేసుకుని కౌన్సిలింగ్ సమయంలో ఆ ఆప్షన్ ని ఎంచుకోండి.
