NEET 2025: 2 లక్షల లోపు ర్యాంకు వచ్చిన వారికి ఏపీ, తెలంగాణలోని ఏ మెడికల్ కాలేజెస్ లో సీటు వస్తుంది?

NEET 2025 Rank vs College:

NEET 2025 ఫలితాలు విడుదలైన తర్వాత,చాలామంది విద్యార్థుల్లో ఉన్న ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు నాకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుంది? అని ఆలోచిస్తూ ఉన్నారు. గత సంవత్సరాల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కాలేజీల్లో seats సాధించినటువంటి విద్యార్థుల యొక్క డేటా ఆధారంగా చేసుకొని రెండు లక్షల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ఏపీ, తెలంగాణలో ఏ కాలేజీలో సీటు వస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

AP – NEET 2025 Rank vs College List( Below 2 Lakh Ranks):

నీట్ 2025 రాధ పరీక్షల్లో రెండు లక్షల లోపు ర్యాంకు వచ్చిన వారికి ఆంధ్రప్రదేశ్ లోని ఏ మెడికల్ కాలేజీల్లో సీడ్స్ వస్తాయో ఈ క్రింది టేబుల్ ద్వారా చూసి తెలుసుకోండి.

Join Whats App Group

Rank RangeCollege NameCategory Wise Chances
10,000-25,000SVMC, తిరుపతిOC, EWS, BC-A
15,000- 30,000GMC, గుంటూరుOC, EWS, BC
20,000-35,000AMC, విశాఖపట్నంOC, BC, SC (High marks)
30,000-50,000 కర్నూలు మెడికల్ కాలేజ్BC, SC
50,000-70,000 నెల్లూరు మెడికల్ కాలేజ్SC, ST
70,000-1,20,000 ఒంగోలు, శ్రీకాకుళం గవర్నమెంట్ కాలేజ్SC, ST, BC-D
1,20,000-2,00,000 ఏలూరు, మచిలీపట్నం, పాడేరుMostly SC, ST స్టేట్ కోటాలో

నోట్ : కేటగిరీల వారీగా చూస్తే కొన్ని మార్పులు ఉంటాయి. రిజర్వేషన్స్ వల్ల 1.5లోపు ర్యాంకు వచ్చిన SC/ST/EWS కే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.

NEET 2025 Rank vs Colleges List

తెలంగాణా – NEET 2025 Rank vs College List (Below 2 Lakh Ranks):

రెండు లక్షల లోపు ర్యాంకు వచ్చిన వారికి తెలంగాణలోని ఏం మెడికల్ కాలేజీల్లో సీటు వస్తుందో ఈ క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోండి

Rank RangeColleges ListCategory Wise Chances
10,000 – 20,000 ఉస్మానియా మెడికల్ కాలేజ్OC, BC-A, EWS
15,000 – 30,000 గాంధీ మెడికల్ కాలేజ్OC, BC
25,000 – 45,000 కాకతీయ మెడికల్ కాలేజ్BC, SC (high marks)
40,000 – 70,000 సిద్దిపేట, నల్గొండ గవర్నమెంట్ కాలేజెస్SC, ST
70,000 – 1,50,000 మహబూబ్నగర్, నిజామాబాద్ మెడికల్ కాలేజెస్SC, ST, BC-B
1,50,000 – 2,00,000 మంచిర్యాల , సూర్యాపేట, భద్రాద్రి కాలేజెస్ ఇందులో ఎక్కువగా రిజర్వేషన్ ఉన్న వారికి మాత్రమే

తెలంగాణలో కూడా 12 కు పైగా గవర్నమెంట్ కళాశాలలు ఉన్నందున కట్ ఆఫ్ పడిపోయే అవకాశం ఉంది.

ముఖ్యమైన వివరాలు:

  1. పైన తెలిపిన డేటా మొత్తం స్టేట్ కోటా (85%) ఆధారంగా చేసిన లిస్టు
  2. ఆల్ ఇండియా కోట 15% లో సీట్ రావాలంటే అభ్యర్థులకు 50000 లోపు ర్యాంక్ అవసరం
  3. రాష్ట్రం, రిజర్వేషన్, లోకల్ , నాన్ లోకల్ అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

NEET కౌన్సిలింగ్ స్ట్రాటజీ?:

  • మీకు వచ్చిన ర్యాంకు తగ్గట్టుగా అన్ని కాలేజీల లిస్ట్ ని ప్రయారిటీ లిస్టులో పెట్టండి
  • కేటగిరీల వారిగా గత ఏడాది కట్ ఆఫ్ ని చూసి అంచనా వేయండి
  • ఫస్ట్ రౌండ్లో కన్సర్వేటివ్ గా ఛాయిసెస్ పెట్టుకొని,Mop-Up రౌండ్ లో కొన్ని బోల్డ్ ఛాయిసెస్ తీసుకోండి

చివరిగా:

NEET 2025 లో ర్యాంక్ రెండు లక్షల లోపు వచ్చిన వారికి గవర్నమెంట్ కాలేజీల్లో సీటు అనేది క్యాటగిరి రాష్ట్రం మరియు రిజర్వేషన్ ఆధారంగా ఆధారపడి ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందని మీరు ముందే తెలుసుకోవడం ద్వారా NEET కౌన్సిలింగ్ లో మీరు స్మార్ట్ గా కాలేజెస్ ని ఎంపిక చేసుకోవచ్చు.