AP EAMCET 2025:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. రిజల్ట్స్ చూసుకున్న తర్వాత చాలామందికి మంచిర్యాంకులు వచ్చాయి,చాలా ఎక్కువమందికి లాస్ట్ ర్యాంకులు రావడం కూడా జరిగింది. ఇలా ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోవాలని అటువంటి ఒక ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే వారికి వచ్చినటువంటి ర్యాంకులకు అసలు సీటు వస్తుందా రాదా అనేటువంటి అనుమానం ఉంటుంది. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ కి ఉన్న అనుమానాల్ని నివృత్తి చేయడం కోసం మేము ఈ ఆర్టికల్ ద్వారా 2024, 23, 22 సంవత్సరాల్లో లాస్ట్ ర్యాంకులు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
AP EAMCET 2024 last rank colleges list (OC):
| Colleges name | branches | closing rank range |
| ఆదర్ష్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గొల్లప్రోలు | CSE | 130,000 – 132,000 |
| ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ | CSE | 110,000 – 114,000 |
| BVC ఇంజనీరింగ్ కాలేజ్ రాజమండ్రి | ECE | 107,000 – 108,000 |
| గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ రాజమండ్రి | Civil | 128,000 – 130,000 |
| GIET ఇంజనీరింగ్ కాలేజ్ | ECE | 110,000 – 120,000 |
| కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ | CSE | 130,000 – 131,000 |
| రాజమండ్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ | CSE | 108,000 – 130,000 |
| GVR & S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ | CSE | 121,000 – 127,000 |
| KKR & KSR టెక్నాలజీ అండ్ సైన్సెస్ | Civil | 121,000 – 180,000 |
ఏపీలో తల్లికి వందనం పధకంలాగానే మహిళలకు మరో పధకం: Apply
AP EAMCET 2023 last rank colleges list (OC):
| College names | branches | closing rank range |
| ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గొల్లప్రోలు | CSE | 1,32,000 |
| గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ రాజమండ్రి | Civil | 1,30,000 |
| GVR & S కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గుంటూరు | CSE | 1,27,000 |
| KITS, కాకినాడ | CSE | 1,31,000 |
| నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరు | MECH | 1,51,000 |
| రామిరెడ్డి సుబ్బారామిరెడ్డి కాలేజ్ నెల్లూరు | EEE | 1,70,000 |
• AP EAMCET 2023 last rank colleges list PDF
AP EAMCET 2022 last rank colleges list(OC):
| College name | branches | closing rank range |
| ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | CSE | 125,187 – 133,117 |
| అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | CSE, EEE | 138,976 – 139,728 |
| చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ | CSE, ECE | 83,308 – 140,269 |
| బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | CSE | 116,569 – 130,519 |
• AP EAMCET 2022 last rank colleges list PDF
పైన టేబుల్స్ ద్వారా తెలిపిన 2022 2023 2024 ఏపీ ఎంసెట్ ఫలితాల ద్వారా ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి కూడా ఒక మంచి కాలేజీల్లో మంచి సీట్స్ రావడం జరిగింది. కాబట్టి మీకు ఎక్కువ ర్యాంకు వచ్చిన సీట్ రాదేమో అని సందేహంలో ఉండవద్దు. కచ్చితంగా చాలా మంచి కాలేజీల్లో మంచి బ్రాంచెస్ తో మీకు సీట్ అయితే లభిస్తుంది.
