AP Polycet 2025 Rank vs College vs Branch vs Fee: మీకు వచ్చిన ర్యాంకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది, ఫీజు ఎంత ఉంటుందో తెలుసుకోండి.

AP polycet 2025:

ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలు విడుదల చేసి ఇప్పటికే చాలా రోజులు కావస్తోంది. అయితే పాలిసెట్ అధికారిక కాంచన జూన్ 20వ తేదీన ప్రారంభించి జూలై 1వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకొనున్నారు. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి వారికి వచ్చిన ర్యాంక్స్ ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుంది ఏ బ్రాంచ్ వస్తుంది వాటికి ఎంత ఫీజు ఉంటుందో తెలుసుకోవాలని అటువంటి ఆసక్తి ఉంటుంది. మీరు ముందుగా మాక్ కౌన్సిలింగ్ ద్వారా మీ ర్యాంకుకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ లో సీటు వస్తుంది దానికి ఎంత ఫీజు ఉంటుందో మీరు ఇప్పుడే తెలుసుకోవచ్చు. గత సంవత్సరాల్లో విద్యార్థులకు వచ్చిన ర్యాంకులను బట్టి వారికి వచ్చిన సీట్స్ ఆధారంగా చేసుకొని ఈ డేటా ప్రిపేర్ చేయడం జరిగింది. Mock కౌన్సిలింగ్ కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

ఏపీ పాలీసెట్ అధికారిక కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది?:

ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ తేదీలను ఉన్నత విద్యా మండలి అధికారికంగా ప్రకటించింది. జూన్ 20వ తేదీ నుండి జూలై ఒకటో తేదీ మధ్యన వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుని కౌన్సిలింగ్లో విద్యార్థులు పాల్గొనే విధంగా షెడ్యూల్ విడుదల చేశారు. కౌన్సిలింగ్ లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేసి, సీట్ అలాట్మెంట్ చేసి అడ్మిషన్స్ పూర్తి చేయడం జరుగుతుంది. ఆగస్టు నెలలో తరగతుల ప్రారంభం ఉంటుంది.

Join Whats App Group

AP Polycet 2025 Rank vs College vs Branch vs Fee:

మీకు వచ్చిన ర్యాంకులు ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీటు వస్తుంది వాటికి ఎంత ఫీజు ఉంటుందో ఇప్పుడే తెలుసుకోండి. దానికోసం ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

ఏపీ పాలీసెట్ 2025 1st Phase కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల

  1. ముందుగా ఈ వెబ్సైట్ AP POLYCET 2025 Mock Counselling ఓపెన్ చేయండి.
  2. అక్కడ మీకు వచ్చిన ర్యాంక్ ఎంటర్ చేసి, స్ట్రీమ్ ఇంజనీరింగ్ లేదా పాలిటెక్నిక్ సెలెక్ట్ చేసుకుని, జండర్ ఎంపిక చేసి, ఎంపీసీ సెలెక్ట్ చేసి, లొకేషన్ ఎంపిక చేసి ఫైనల్ గా సబ్మిట్ పై క్లిక్ చేయండి
  3. మీరు ఇచ్చిన ర్యాంక్ ఆధారంగా మీరు ఏ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఆ లొకేషన్ లో ఉన్నటువంటి కాలేజీల్లో ఏ బ్రాంచ్ లో మీకు సీటు వస్తుంది, ఆ కాలేజీలో ఆ సీటుకి ఎంత ఫీజు ఉంటుందని పూర్తి సమాచారం అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు.
  4. ఈ విధంగా మాక్ కౌన్సిలింగ్ ద్వారా మీరు ముందుగానే మీ యొక్క సీటు ఏ కాలేజీలో వస్తుందో తెలుసుకునే సదుపాయం ఉంది.

AP POLYCET 2025 Rank vs College vs Branch vs Fee

AP Polycet 2025: Official Website

FAQ’s:

1. ఏపీ పాలీసెట్ 2025 అధికారిక కౌన్సిలింగ్ తేదీలు ఏమిటి?

ఏపీ పాలీసెట్ 20025 అధికారిక కౌన్సిలింగ్ ని జూన్ 20వ తేదీ నుండి జూలై ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నారు.

2. ఏపీ పాలీసెట్ 2025 లో మొత్తం ఎంతమంది అర్హత పొందారు?

దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు ఏపీ పాలీసెట్ 2025లో అర్హత సాధించడం జరిగింది

3. ఏపీ పాలీసెట్ 2025 కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అధికారికి వెబ్సైట్ ఏమిటి?

https://polycetap.nic.in/ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి .