NEET 2025 Rank vs Colleges List: Based on the rank you get, in which college will you get a seat?

NEET 2025 Rank vs Colleges List:

NEET 2025 పరీక్ష ఫలితాలను మరియు ఫైనల్ ఆన్సర్ కిని జూన్ 14వ తేదీన విడుదల చేయడం జరిగింది. అయితే ఫలితాలు చూసుకున్న తర్వాత చాలామంది విద్యార్థులకు మంచిర్యాంకులు వచ్చాయి కొంతమందికి చాలా ఎక్కువ ర్యాంకులు వచ్చాయి. అయితే వారికి వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలనేటువంటి ఒక ఆతృత వారిలో ఉంటుంది. దీనికి సంబంధించి గత సంవత్సరంలో వచ్చిన ర్యాంక్స్ ద్వారా కాలేజీలలో సీటు పొందిన విద్యార్థుల డేటాను ఆధారంగా చేసుకుని ఈ లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్కు హాజరయ్యేటువంటి వారికి ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చివరి వరకు ఈ ఆర్టికల్ చదివి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్ NEET 2025 (State Quota):

• గవర్నమెంట్ MBBS కాలేజెస్ – జనరల్ కేటగిరి క్లోజింగ్ ర్యాంక్స్ – 3rd Round.

Join WhatsApp group

Colleges Name closing AIR RankFee (Approx.)Seats
ACSR, GMC నెల్లూరు51,624___175
GMC శ్రీకాకుళం51,859____200
GMC, రాజమహేంద్రవరం52,383___150
GMC, ఏలూరు57044₹77.6K150
GMC, మచిలీపట్నం 57771₹67.5K150
GMC, విజయనగరం 59190___150
GMC, కడప61,665___175
GMC పాడేరు 61245₹78.1K50
GMC, అనంతపూర్ 62610___200
GMC,నంద్యాల 69838₹67.5K150

ప్రైవేట్ MBBS కాలేజెస్ ( జనరల్ కేటగిరి క్లోసింగ్ ర్యాంక్స్ – 3rd రౌండ్)

NEET 2025 ఫైనల్ రిజల్ట్స్ & ఫైనల్ ఆన్సర్ కీ డౌన్లోడ్

Colleges ListClosing AIR RankFee (Approx)
అల్లూరి సీతారామరాజు AMS, ఏలూరు60,058₹60.63L
NRI మెడికల్ కాలేజ్, చినకాకాని, గుంటూరు50,877__
Dr. PSI SMS, చినఅవుట్ పల్లి (విజయవాడ)64,659___
కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరు65,883__
GSL మెడికల్ కాలేజ్ రాజమండ్రి64,395__
కోనసీమ IMS, అమలాపురం69,011___
గ్రేట్ ఈస్టర్న్, శ్రీకాకుళం68,235₹74.25k
నారాయణ మెడికల్ కాలేజ్, నెల్లూరు73,038___
మహారాజా IMS, విజయనగరం71,940___
గాయత్రీ విద్యా పరిషత్ IHMCT, వైజాగ్71,787___
అపోలో IMSR, చిత్తూర్76,723___
Pes IMSR, కుప్పం78,503___
శాంతిరామ్ MC, నంద్యాల83,902___
శ్రీ బాలాజీ MC, రేణిగుంట87,495___
విశ్వభారతి MC, కర్నూల్86,500___

తెలంగాణ NEET 2025 (State Quota):

• అంచనా ప్రకారం గవర్నమెంట్ కాలేజీలు ( based on trends )

  • జనరల్ కేటగిరి అభ్యర్థులకు ఆలిండియా ర్యాంక్ (AIR) 20K-50K మధ్య వచ్చిన వారు ఖచ్చితంగా గవర్నమెంట్ కళాశాలల్లో సీట్లు సంపాదిస్తారు.
  • ఉస్మానియా, గాంధీ సికింద్రాబాద్, కాకతీయ వరంగల్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్,ESIC హైదరాబాద్,కరీంనగర్, మహబూబ్నగర్, etc.

తెలంగాణ ప్రైవేట్ MBBS కాలేజెస్ (క్లోసింగ్ ర్యాంక్ 150K – 200K 3rd రౌండ్):

Colleges ListClosing AIR Rank
మమతా మెడికల్ కాలేజ్, ఖమ్మం150,341
Mediciti ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మేడ్చల్169,558
నీలిమా IMS, ఘట్కేసర్170,259
CMR IMS, హైదరాబాద్172,175
అరుంధతి IMS, మేడ్చల్173,574
ప్రతిమ IMS, కరీంనగర్178,791
RVM IMS & రీసెర్చ్ సెంటర్, సిద్దిపేట180,569

Summary: Rank vs College – AP & Telangana:

ఆంధ్ర ప్రదేశ్ :

  • AIR 50k–60k
  • Govt: నెల్లూరు , శ్రీకాకుళం , రాజమహేంద్రవరం
  • ప్రైవేట్ : అల్లూరి ఏలూరు , గుంటూరు (NRI, కాటూరి , GSL)
  • AIR 60k–70k:
  • Govt: ఏలూరు , మచిలీపట్టణం , కడప , అనంతపూర్ , పాడేరు
  • ప్రైవేట్ : కోనసీమ , మహారాజః , గాయత్రీ , Dr. PSI
  • AIR >70k–100k
  • Govt: నంద్యాల ;
  • ప్రైవేట్ : నారాయణ నెల్లూరు , PES కుప్పం , శాంతిరం నంద్యాల , శ్రీ బాలాజీ , విశ్వభారతి

• తెలంగాణ:

  • AIR <50k
  • Govt: ఉస్మానియా , గాంధీ సికింద్రాబాద్, కాకతీయ , నిజాంస్ , ESRIC, కరీంనగర్ , etc.
  • AIR 50k–150k
  • Govt support declines; top private may fill seats earlier (data not detailed here)
  • AIR 150k–200k
  • Private colleges listed above.

పైన తెలిపిన వివరాలన్నీ గత సంవత్సరాల్లో వచ్చినటువంటి ర్యాంకులని ఆధారంగా చేసుకుని వారికి వచ్చినటువంటి సీట్లను ఆధారంగా చేసుకుని రూపొందించినటువంటి డేటా.