NEET 2025 Results:
NEET UG 2025 కి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA ) ఇప్పుడే ఫైనల్ కి మరియు ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది పరీక్ష రాయగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు 1,40,000 వరకు ఉన్నారు.పరీక్ష రాసిన అభ్యర్థులు ఇప్పుడే ఆన్సర్ కి మరియుఫైనల్ రిజల్ట్స్ స్కోర్ కార్డుని డౌన్లోడ్ చేసుకోండి.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:
NEET UG 2025 ఫైనల్ కీ మరియు ఫైనల్ రిజల్ట్స్ ని ఈ క్రింది స్టెప్ డే స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా NEET అధికారిక వెబ్సైట్ (https://neet.nta.nic.in/) ఓపెన్ చేయండి.
- “NEET UG Final Answer Key” మరియు ” Final Results 2025” ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
- మీ అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే రిజల్ట్ స్కోర్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
- వెంటనే ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఫలితాలలో ఈ డేటా కనిపిస్తుంది:
NEET 2025 ఫైనల్ ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకోండి
- overall marks and percentage
- ఆల్ ఇండియా ర్యాంక్
- క్యాటగిరి వైజ్ ర్యాంక్
- అభ్యర్థి క్వాలిఫైయింగ్ స్టేటస్
- NEET Cut Off మార్క్స్
NEET UG 2025 Cut Off Marks ( తాత్కాలిక అంచనా):
| category | cut off percentile | expected cut off marks |
| General | 50th | 720-138 |
| OBC/SC/ST | 40th | 137-108 |
| PWD | 45th | 137-121 |
నిజమైన కట్ ఆఫ్ మార్క్స్ త్వరలో అధికారికంగా విడుదలవుతాయి.
Next Process ( తదుపరి దశలు):
- NEET UG 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ MCC ద్వారా జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది.
- మెడికల్ కాలేజీల ఆప్షన్స్ ఎంట్రీ
- సీట్ అలాట్మెంట్ మరియు రిపోర్టింగ్
ముఖ్యమైన వెబ్సైట్ లింక్స్:
ఫలితాల కోసం ఈ క్రింది అధికారక వెబ్సైట్ని సందర్శించండి.
NEET UG 2025 ఫైనల్ కీ మరియు ఫైనల్ రిజల్ట్స్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఎంత ర్యాంకు వచ్చింది?. మీరు కోరుకున్న సీటు వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి పూర్తి వివరాలు క్రింది కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు.
ఫలితాలు అనుకున్నంత స్థాయిలో రాని వాళ్ళు ఎటువంటి నిరాశ చెందవద్దు. ఇంకా మీకు చాలా అవకాశాలుంటాయి. మళ్లీ మీరు నీట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యి ఈసారి మంచి మార్కులు మరియు మంచి ర్యాంకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
