TS ICET 2025 Answer Key, Objections Submit: Check Details @icet.tsche.ac.in

TS ICET 2025 Exam:

తెలంగాణలో రెండు రోజులపాటు జూన్ 8, 9 తేదీలలో TS ICET 2025 పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. రెండో రోజు పరీక్షకు 90.55% మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం హాజరైన విద్యార్థులు, ప్రియునరీకి మరియు అబ్జెక్షన్స్ ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

TS ICET 2025 Exam Summary:

Join WhatsApp group

  • రెండో రోజు తెలంగాణ ఐసెట్ 2025 పరీక్షకు 90.55% మంది విద్యార్థులు హాజరయ్యారు.
  • మొత్తం దరఖాస్తు చేసిన అభ్యర్థులు : 71,746 మంది
  • పరీక్షకు హాజరైన అభ్యర్థులు : 64,938
  • తెలంగాణ ఐసెట్ 2025 ప్రాథమిక కీ విడుదల తేదీ: 21st జూన్, 2025
  • అభ్యంతరాల సమర్పణకు చివరి తేదీ : 26th జూన్, 2025
  • అధికారిక వెబ్సైట్ : https://icet.tsche.ac.in

TS ICET 2025 Answer Key Download:

తెలంగాణ ఐసెట్ 2025 పరీక్ష రాసిన విద్యార్థులు జూన్ 21వ తేదీన ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్సర్ కిలో ఏమైనా తప్పులు గమనించినట్లయితే అభ్యర్థులు అభ్యంతరాలు పెట్టుకోవడానికి జూన్ 26వ తేదీ వరకు సమయం ఇచ్చారు. అభ్యంతరాలు నిజమైతే మీకు ఐసెట్ వారు ప్రశ్నకు ఒక మాకు చెప్పిన కేటాయిస్తారు. దాని ద్వారా మీకు ర్యాంక్ ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంటుంది.

తెలంగాణ టెట్ 2025 హాల్ టికెట్స్

పరీక్షకు హాజరైన వారి వివరాలు:

తెలంగాణ ఐసెట్ 2025 రెండో రోజు పరీక్షకు 71,746 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 64,938 మంది హాజరయ్యారు. ఈ ప్రకారం హాజరు శాతం 90.55% గా నమోదయింది. పరీక్ష రెండో రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 91 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.

ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు?

తెలంగాణ ఐసెట్ 2025 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కే ని జూన్ 21వ తేదీన విడుదల చేసి జూన్ 26వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ని జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది.

ఆన్సర్ కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

  1. ముందుగా తెలంగాణ ఐసెట్ 2025 వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో” TS ICET 2025 Answer Key” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. సెట్ల వారీగా పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతాయి.
  4. అందులో ఉన్నటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్స్, మీ రెస్పాన్స్ షీట్ లో ఉన్నటువంటి ఆన్సర్స్ కరెక్ట్ గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి.

AP ICET 2025: Official Website

పైన ఇచ్చిన లింకు ద్వారా అభ్యర్థులు వారి యొక్క ఐసెట్ పరీక్ష ఆన్సర్ కి ఎన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.