TS TET Exams 2025:
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 రాత పరీక్షకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు జూన్ 9వ తేదీ నుండి హాల్టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నిన్న అనగా జూన్ 4వ తేదీన TS TET 2025 కి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 18వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకి రెండు షిఫ్టులవారీగా ఆన్లైన్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం మరియు మధ్యాహ్నం పాత ప్రశ్న నిర్వహిస్తారు. టెట్లో వచ్చిన మాటలలో 20 శాతం వెయిటేజీ మార్కులను తెలంగాణ డీఎస్సీ పరీక్షల్లో కలుపుతారు కావున ఈ టెట్ పరీక్ష చాలా ముఖ్యమైనది. అయితే తెలంగాణ టెట్ రాత పరీక్ష యొక్క హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
తెలంగాణ టెట్ 2025 పరీక్షల షెడ్యూల్ విడుదల:
జూన్ 4వ తేదీ సాయంత్రం తెలంగాణ ఉన్నత విద్యా శాఖ వారు తెలంగాణ టెట్ 2025 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న వారికి జూన్ 18వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్ట్ల వారిగా పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష లేకపోతే షెడ్యూల్ ఈ క్రింద గమనించగలరు.

టెట్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలోయింగ్ డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా తెలంగాణ టెట్ అధికారిక వెబ్సైట్ సందర్శించండి
- వెబ్సైట్ హోం పేజీలో “TG TET 2025 Hall tickets Download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- అభివృద్ధి లేక హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ లేదా పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. అది ప్రింట్ అవుట్ తీసుకోండి
TS TET 2025 : Official Website
FAQ’s:
1. నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తులేదు. నేను ఎలా తెచ్చుకోవాలి?
Forgot రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ నంబర్ ని మళ్లీ తెచ్చుకోవచ్చు
2. తెలంగాణ టెట్ 2025 ప్రారంభ తేదీ?
జూన్ 18వ తేదీ నుండి పరీక్షలు నిర్వహించనున్నారు.జూన్ 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
