TG ICET 2025 Exam:
తెలంగాణలో పీజీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG ICET) పరీక్ష హాల్ టికెట్లను జూన్ 2, 2025వ తేదీన విడుదల చేశారు. తెలంగాణలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వారు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి వారు MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
TG ICET 2025 పరీక్షల వివరాలు:
- పరీక్ష తేదీలు: జూన్ 8, 9 తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నారు
- పరీక్ష ఎన్ని షిఫ్టులలో నిర్వహిస్తారు:
- 1st Shift: ఉదయం 10:00AM -12:30PM
- 2nd Shift : మధ్యాహ్నం 02:30PM-5:00PM
- పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష.
మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి?:
తెలంగాణ ఐసెట్ రాత పరీక్షకు సుమారుగా 80,000 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో ఎంత మంది పరీక్షకు హాజరవుతారో చూడాల్సి ఉంది.
రాజు యువ వికాసం పథకం అర్హుల జాబితా:Click Here
హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://icet.tsche.ac.in ఓపెన్ చెయ్యండి
- “Download Hall Ticket” లింక్ పై క్లిక్ చెయ్యండి
- తర్వాత TS ICET 2025 రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యండి
- వెంటనే స్క్రీన్ పైన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
- Official Website Link
హాల్ టికెట్లు మీరు చెక్ చేసుకోవాల్సిన వివరాలు:
- పరీక్ష రాసే అభ్యర్థి పేరు, ఫోటో,సంతకం
- డేట్ అఫ్ బర్త్ , తండ్రి పేరు
- తెలంగాణ ఐసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్
- పరీక్ష తేదీ మరియు సమయం, పరీక్ష నిర్వహించే కేంద్రం
- పరీక్ష నిబంధనలు చూసుకోవాలి
పరీక్ష రోజు మీరు పాటించవలసిన సూచనలు:
- హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫోటో ఐడి పరీక్ష కేంద్రానికి తీసుకుని వెళ్లాలి
- పరీక్ష మొదలవడానికి 90 నిమిషాల ముందే అక్కడకు చేరుకోవాలి
- ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ( మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వాచెస్) అనుమతించబడువు.
తెలంగాణ ఐసెట్ తదుపరి ముఖ్యమైన తేదీలు:
- తెలంగాణ ఐసెట్ ప్రాథమిక ఆన్సర్ కి విడుదల తేదీ : జూన్ 21,2025
- అబ్జెక్షన్స్ పెట్టుకునే తేదీలు : జూన్ 22 నుండి 26, 2025 వరకు
- ఫైనల్ ఆన్సర్ కి మరియు ఫలితాలు విడుదల తేదీ: జూలై 7,2025
TS ICET 2025: Hall Tickets Download Link
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ లోని పూర్తి వివరాలు ఒకసారి గమనించి, అందులోని సూచనలు పాటిస్తూ పరీక్షకు కొంత ముందుగానే హాజరుకావలెను. ఆలస్యంగా పరీక్షకు హాజరయ్య వారు పరీక్ష సెంటర్లోని అనువదించబడురు.
