JEE Advanced 2025 Results LIVE: Download Results @https://jeeadv.ac.in/

JEE Advanced 2025 Results:

జేఈఈ అడ్వాన్స్ 2025 పరీక్ష ఫలితాలను జూన్ 2వ తేదీ అధికారికంగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్థులు రాత పరీక్ష రాయడం జరిగింది. అయితే ఇప్పుడు ఫైనల్ ఫలితాలు విడుదల చేయడానికి ఐఐటి కాన్పూర్ పరీక్ష విభాగం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత టాపర్స్ వివరాలు, జోస అప్లికేషన్ ప్రారంభ తేదీ, కటాఫ్ మార్కులు వివరాలు అన్నీ తెలుస్తాయి. ఫలితాలను ఏ విధంగా చూసుకోవాలనేటువంటి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు ఎలా చూసుకోవాలి:

ఈ పరీక్ష ఫలితాలను జూన్ రెండో తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చూసుకోండి.

Join WhatsApp Group

  • ముందుగా అధికారిక వెబ్సైట్ https://jeeadv.ac.in/ ఓపెన్ చేయండి
  • JEE advanced 2025 results ” ఆప్షన్పై క్లిక్ చేయండి
  • విద్యార్థుల యొక్క రోల్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  • స్క్రీన్ పైన స్కోర్ కార్డు మరియు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది అది ప్రింట్ అవుట్ తీసుకోండి.

టాపర్స్ లిస్ట్ & కేటగిరీల వారిగా టాపర్స్ వివరాలు :

  • జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలైనాక ఆల్ ఇండియా మొదటి ర్యాంకు నుండి 100 ర్యాంకు వచ్చిన యాంకర్స్ వివరాలు అధికారిక వెబ్సైట్లో మరియు మీడియా రిపోర్ట్స్ లో విడుదలవుతాయి
  • OC, OBC, SC,ST క్యాటగిరీల వారీగా ర్యాంకులు విడుదల చేస్తారు
  • ఈ ర్యాంకుల ఆధారంగా ఐఐటీలలో సీట్స్ అల్లౌట్మెంట్ చేస్తారు.

ఏపీ ఎంసెట్ 2025 ఫలితాల్లో అందరికీ 16 మార్కులు కలుపుతారు: Click Here

JEE Advanced Expected Cut Off Marks:

జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల యొక్క కటాఫ్ మార్కులు ఈ క్రింద విధంగా ఉండొచ్చు.

Category expected cut off marks
General86-90
OBC-NCL75-80
SC45-50
ST40-45
EWS78-83

అధికారిక కటాఫ్ మార్క్స్ జూన్ 2న స్కోర్ కార్డుతో పాటు విడుదలవుతాయి.

JEE ఫలితాల తర్వాత ఏమి చేయాలి?:

  1. మీకు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వచ్చిన ర్యాంక్ మరియు స్కోర్ ఆధారంగా ఐఐటీలలో జాయిన్ అయ్యే అవకాశం పొందవచ్చు
  2. JOSAA అప్లికేషన్ మరియు ఛాయిస్ filling కోసం సిద్ధంగా ఉండండి.
  3. మీ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి.
  4. అవసరమైతే మెరుగైన ర్యాంక్స్ కోసం కాలేజ్ ప్రెడిక్టర్ టూల్స్ ని ఉపయోగించండి.

JEE Advanced 2025: Results Link

జై అడ్వాన్స్డ్ ఫలితాలు విద్యార్ధి యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఒక కీలకమైనటువంటి దశ.మీరు ఫలితాలు చూసుకున్నాక టాప్ ర్యాంక్ రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరం లేకుండా స్టేట్ లెవెల్ లో ఉండేటువంటి కాలేజెస్లో ట్రై చేయండి మీకు మంచి కాలేజీల్లో సీటు వస్తుంది.